వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం తహరాపూర్‌కు చెందిన సరోజన కరోనా వచ్చి కోలుకున్నారు. మళ్లీ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడంతో 67 ఏళ్ల భర్త సారంగపాణి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుమారుడు అంతులేని దుఃఖంలో మునిగిపోయాడు. కొవిడ్ వచ్చిందని ఎక్కడలేని భయం, అనవసరమైన ఆందోళన, తీవ్ర మనస్తాపం.. ఇలా అనేక రకాల ఆలోచనలతో కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. నూరేళ్ల జీవితం.. కరోనాతో అంతమా