తమ రాష్ట్రంలో 18-44 ఏళ్ల మధ్య వయసు వారికి కేంద్రమే ఉచితంగా కొవిడ్ టీకాలు అందజేయాలని కోరుతూ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ వర్గానికి టీకాలు అందజేయడానికి దాదాపు రూ.1,100 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు..... మోదీజీ డబ్బుల్లేవు..టీకాలు మీరే ఇవ్వండి!