సమయానికి వానలు పడక, బోర్ల నుంచి చుక్క నీరు రాక... రైతన్నల ఆవేదనల్ని చిన్నప్పటి నుంచీ కళ్లారా చూసిందామె. అందుకే వారికి చేయూతనివ్వాలనుకుంది. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో జల సంరక్షణ విషయంలో పదహారు గ్రామాల పల్లెల్లో చైతన్యాన్ని తెచ్చింది. పదే పదే చెప్పి విసిగించకన్నారు!