కరోనా మూడో దశ కూడా వచ్చే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడే నాలుగో దశ సీరో సర్వేను దేశవ్యాప్తంగా చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఈ సర్వే నిర్వహణపై వైద్య ఆరోగ్య శాఖ మాత్రం స్పందించడం లేదు. NIN: ముందుకు సాగని ‘సీరో సర్వే’!