బిహార్ రాజధాని పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్)లో 60 ఏళ్ల వ్యక్తి మెదడు నుంచి క్రికెట్ బంతి పరిమాణంలో ఉన్న బ్లాక్‌ఫంగస్ (మ్యూకర్‌మైకోసిస్)ను వైద్యులు విజయవంతంగా తొలగించారు. జుమాయికి చెందిన Black Fungus: క్రికెట్ బంతి పరిమాణంలో బ్లాక్‌ఫంగస్