రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధి సాధించేందుకు అందరూ భాగస్వాములు కావాలని, తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అదనపు కలెక్టర్లు, పంచాయతీరాజ్, పురపాలక శాఖ అధికారులు కంకణబద్ధులు కావాలని, వారం గడువు