విడిచి వెళ్లేందుకు అఫ్గానీలు పోటెత్తడంతో కాబుల్ విమానాశ్రయంలో సోమవారం తలెత్తిన గందరగోళంలో భారీస్థాయిలో ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ తొక్కిసలాట, అమెరికా బలగాల కాల్పుల కారణంగా దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాలిబన్ కమాండర్ కాబుల్ విమానాశ్రయంలో 40 మంది మృతి?