పెరిగిన బరువును తగ్గించుకోవడం సులభం కాదు. అయితే కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల బరువును నియంత్రించుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో చూద్దామా..పోషకాహారం... వ్యాయామం... ఈ రెండింటి వల్లే బరువు తగ్గగలం. పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పక వ్యాయామం చేస్తే కొవ్వు దానంతట అదే కరుగుతుంది.