స్మార్ట్‌ఫోన్..కేవలం కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే డివైజ్ మాత్రమే కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి పేమెంట్స్ దాకా అన్ని రకాల పనులు మొబైల్‌తో అయిపోతున్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కడికెళ్లినా..ఏ పనిచేస్తున్నా..స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. అందుకే దాన్ని దొంగలు, సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడం తప్పనిసరి... Smartphone Lock ఆండ్రాయిడ్ ఫోన్ లాకింగ్ ఫీచర్ల గురించి తెలుసా..?