పేద, ధనిక వ&

పేద, ధనిక వేర్వేరు న్యాయ వ్యవస్థలు ఉండవు


పేద, ధనిక వేర్వేరు న్యాయ వ్యవస్థలు ఉండవు
 à°¸à±à°ªà±à°°à±€à°‚ కోర్టు ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జూలై 22: ‘‘ధనికులకు, పేదలకు సమాంతరంగా వేర్వేరు న్యాయ వ్యవస్థలు ఉండవు. జిల్లా కోర్టుల్లో జడ్జిలు ‘వలస’ ఆలోచన విధానాలను దూరం పెట్టాలి. సామాన్యులకు న్యాయం పట్ల, కోర్టుల పట్ల విశ్వాసం కలిగించాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గురువారం మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీఎస్పీ ఎమ్మెల్యే భర్త బెయిల్‌ను రద్దు చేస్తూ.. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎమ్మార్‌ షాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
రెండేళ్ల క్రితం దేవేంద్ర చౌరాసియా హత్యకేసులో సదరు ఎమ్మెల్యే భర్త అరెస్టయ్యాడు. జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో.. బాధితులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం కిందిస్థాయి కోర్టుల పరిస్థితులను అర్థం చేసుకుంటూనే.. పలు కీలక సూచనలు చేసింది. 

Related Keywords

New Delhi , Delhi , India , Devendra Chaurasia , Supreme Court , District Court , புதியது டெல்ஹி , டெல்ஹி , இந்தியா , தேவேந்திரா சஉரசிங் , உச்ச நீதிமன்றம் , மாவட்டம் நீதிமன்றம் ,

© 2025 Vimarsana