కొలువుదీ

కొలువుదీరిన కొత్త మంత్రులు వీరే!


కొలువుదీరిన కొత్త మంత్రులు వీరే!
దాదాపు అందరూ  ఉన్నత విద్యావంతులే..
ఏడుగురు మహిళలకు కొత్తగా చోటు
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం భారీస్థాయిలో చేపట్టిన మంత్రి మండలి విస్తరణలో 43 మందికి కేంద్ర మంత్రులుగా అవకాశం లభించింది. వీరిలో ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్న ఏడుగురు కేబినెట్‌ మంత్రులుగా పదోన్నతి పొంది ప్రమాణం చేశారు. మిగతా 36 మందిలో అనేకులు కొత్తవారే, దాదాపు అందరూ ఉన్నత విద్యావంతులే కావడం విశేషం. అలాగే... కొత్తగా ఏడుగురు మహిళలకు (మీనాక్షి లేఖి, అనుప్రియ సింగ్‌ పటేల్‌, శోభ కరంద్లాజే, దర్శన విక్రమ్‌ జర్దోష్‌, అన్నపూర్ణా దేవి, ప్రతిమా భౌమిక్‌, భారతి ప్రవీణ్‌ పవార్‌) చోటు లభించింది. ఇప్పటికే ఉన్న నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్‌ జ్యోతి, రేణుకా సింగ్‌ సరుతతో కలిపితే మహిళా మంత్రుల సంఖ్య 11కు చేరినట్లయింది. వీరిల అనుప్రియ గతంలోనూ మోదీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ సహాయమంత్రిగా చేశారు. మోదీ తొలి ప్రభుత్వం (2014-19)లో తొమ్మిది మంది మహిళా మంత్రులు ఉన్నారు. రెండోసారి ఐదుగురు మహిళలకు చోటు కల్పించగా.. వారిలో దేవశ్రీ చౌదరి బుధవారం రాజీనామా చేశారు. ఇక, కొత్తగా మంత్రివర్గంలో చేరినవారి వివరాలు పరిశీలిస్తే.. 
జ్యోతిరాదిత్య సింధియా
మధ్యప్రదేశ్‌కు చెందిన జ్యోతిరాదిత్య సింధియా(50) ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఈయన గతంలో నాలుగు పర్యాయాలు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈయన గతంలో యూపీఏ హయాంలో కేంద్ర ఇంధనశాఖ స్వతంత్ర మంత్రిగా, వాణిజ్యం, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
నారాయణ్‌ తాతు రాణే
 à°®à°¹à°¾à°°à°¾à°·à±à°Ÿà±à°° మాజీ సీఎంగా సేవలందించిన రాణే (69) ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా సేవలందించారు. ఆదాయ పన్ను శాఖ అధికారిగా సేవలందించారు.
భూపేందర్‌ యాదవ్‌
రాజస్థాన్‌కు చెందిన భూపేందర్‌ యాదవ్‌ (52) రాజ్యసభ సభ్యునిగా రెండోసారి కొనసాగుతున్నారు. అనేక పార్లమెంటరీ కమిటీలకు నాయకత్వం వహించారు. ఈయన అజ్మీర్‌ కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు.
రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌: à°¬à±€à°¹à°¾à°°à±â€Œà°•ు చెందిన రామచంద్ర (63) ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. ఈయన 1984 బ్యాచ్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి. ఈయన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాలపై ఎంఏ చదివారు.
అశ్వినీ వైష్ణవ్‌: à°’డిశాకు చెందిన అశ్వినీ వైష్ణవ్‌ (50) రాజ్యసభ సభ్యు డు. ఈయన 1994à°µ బ్యాచ్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి. ఐఐ టీ కాన్పూర్‌లో ఎంటెక్‌, యూఎ్‌సలో ఎంబీఏ చేశారు.
పశుపతి కుమార్‌ పరాస్‌: à°¬à°¿à°¹à°¾à°°à±â€Œà°•ు చెందిన పశుపతి కుమార్‌ (68) హాజీపూర్‌ లోక్‌సభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎమ్మెల్సీగా వ్యవహరించారు.  భాగల్పూర్‌ యూనివర్సిటీలో బీఈడీ పూర్తిచేశారు.
పంకజ్‌ చౌధరి: à°‰à°¤à±à°¤à°°à°ªà±à°°à°¦à±‡à°¶à±â€Œà°•ు చెందిన పంకజ్‌ చౌధరి (56) మహారాజ్‌గంజ్‌ నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్నారు. ఈయన ఆరో పర్యాయం ఎంపీగా గెలిచారు.  
ప్రొ.ఎస్పీ సింగ్‌ బాఘేల్‌: à°‰à°¤à±à°¤à°°à°ªà±à°°à°¦à±‡à°¶à±â€Œà°•ు చెందిదిన బాఘేల్‌ ఐదో పర్యాయం లోక్‌సభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఎల్‌ఎల్‌బీతోపాటు ఎంఏ, ఎంఎస్సీ చదువుకున్నారు. పీహెచ్‌డీ చేశారు.
రాజీవ్‌ చంద్రశేఖర్‌: à°•ర్నాటకకు చెందిన రాజీవ్‌ చంద్రశేఖర్‌ (57) మూడోసారి ఎంపీ.  ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసిన ఈయన.. హార్వర్డ్‌ వర్సిటీలో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేశారు. 
శోభ కరంద్లాజే: à°‰à°¡à°¿à°ªà°¿à°šà°¿à°•్‌మగ్‌ళూరు లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న శోభ (54) రెండో పర్యాయం ఎంపీగా కొనసాగుతున్నారు. ఎంఏ సోషియాలజీలో డిగ్రీ చేశారు.
భాను ప్రతాప్‌ సింగ్‌ వర్మ: à°‰à°¤à±à°¤à°°à°ªà±à°°à°¦à±‡à°¶à±â€Œà°•ు చెందిన వర్మ (63) ఐదో సారి ఎంపీగా గెలుపొందారు. బుందేల్‌ఖండ్‌ యూనివర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు.
దర్శన విక్రమ్‌ జర్దోష్‌: à°—ుజరాత్‌కు చెందిన జర్దోష్‌ (60) సూర్‌ లోక్‌సభ సభ్యురాలిగా మూడోసారి కొనసాగుతున్నారు.  నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతున్నారు.
మీనాక్షి లేఖి: à°¨à±à°¯à±‚ఢిల్లీకి చెందిన మీనాక్షి లేఖి (54) రెండోసారిలోక్‌సభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.  ఎల్‌ఎల్‌బీ చదువుకుని.. సుప్రీంకోర్టు లాయర్‌గా, సోషల్‌ వర్కర్‌గా సేవలందించారు.
అన్నపూర్ణాదేవి: à°à°¾à°°à±à°–ండ్‌కు చెందిన అన్నపూర్ణాదేవి (51) తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.  ఎంఏ హిస్టరీ చదివారు.
ఏ నారాయణ స్వామి: à°šà°¿à°¤à±à°°à°¦à±à°°à±à°—్‌ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన నారాయణ స్వామి (64) గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశా రు. బెంగళూరు ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీలో బీఏ చదువుకున్నారు.
కౌషల్‌ కిశోర్‌: à°‰à°¤à±à°¤à°°à°ªà±à°°à°¦à±‡à°¶à±â€Œà°•ు చెందిన కిశోర్‌(61) రెండో పర్యాయం లోక్‌à°

Related Keywords

Tripura , India , Mumbai , Maharashtra , Karnataka , New Delhi , Delhi , Tamil Nadu , Bangalore , Guwahati , Assam , Varanasi , Uttar Pradesh , Margaret Varma , Rajya Sabha , Supreme Court , The College , Karnataka University , University Bed , He Nehru University International , Guwahati University , High Court , Narayana Swami , திரிபுரா , இந்தியா , மும்பை , மகாராஷ்டிரா , கர்நாடகா , புதியது டெல்ஹி , டெல்ஹி , தமிழ் நாடு , பெங்களூர் , கூவடி , அசாம் , வாரணாசி , உத்தர் பிரதேஷ் , மார்கரெட் வர்மா , ராஜ்யா சபா , உச்ச நீதிமன்றம் , அவர் கல்லூரி , கர்நாடகா பல்கலைக்கழகம் , கூவடி பல்கலைக்கழகம் , உயர் நீதிமன்றம் , நாராயணா சுவாமி ,

© 2025 Vimarsana