వాట్సాప్ యూజర్స్ మోడ్ యాప్స్ ఉపయోగించవద్దని సూచించింది. వీటి వల్ల యూజర్స్ ఫోన్లలోని డేటా హ్యాకర్స్‌కి చేరిపోతుందని తెలిపింది. ఇంతకీ మోడ్ యాప్స్ అంటే ఏంటి? వాటిని ఎందుకు ఉపయోగించకూడదో తెలుసుకుందాం. WhatsApp వాట్సాప్ యూజర్స్.. ఈ వెర్షన్ యాప్స్‌తో జాగ్రత్త