మందులు, ఆక్సిజన్‌, బెడ్‌... పేదలకు ఉచితమిక్కడ!
మందులు, ఆక్సిజన్, బెడ్... పేదలకు ఉచితమిక్కడ! రెండు రకాల టిఫిన్లు, ఏ పూటకాపూట మారే మెనూ! దుస్తులు ఉతికేందుకు వాషింగ్ మెషిన్లు... ఇరవై నాలుగ్గంటలూ పర్యవేక్షించే డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది... అందుబాటులో అంబులెన్సులూ, మందà...
Source: eenadu.net