Vimarsana
Biggest News Aggregation in the World

Page 4 - Facebook Updates News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana

Stay updated with breaking news from Facebook Updates. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Top News In Facebook Updates Today - Breaking & Trending Today

Zoom Focus Mode: విద్యార్థులూ..ఇక మీ 'ఫోకస్‌' క్లాసులపైనే - Vimarsana News

Zoom Focus Mode: విద్యార్థులూ..ఇక మీ 'ఫోకస్‌' క్లాసులపైనే

కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాలింగ్ యాప్‌లు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బోర్డు సమావేశాల నుంచి విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే. దీంతో జూమ్‌, గూగుల్‌ డ్యుయో వంటి వీడియో కాలింగ్ యాప్‌లు ఉపయోగించà...

Source: eenadu.net
WhatsApp Web: ఫొటో ఎడిటింగ్.. వాట్సాప్‌ డెస్క్‌టాప్‌లో కొత్త టూల్! - Vimarsana News

WhatsApp Web: ఫొటో ఎడిటింగ్.. వాట్సాప్‌ డెస్క్‌టాప్‌లో కొత్త టూల్!

వాట్సాప్‌ యాప్‌ ద్వారా మనం ఇతరులకు పంపే ఫొటోలను యాప్‌లోనే ఎడిట్‌ చేసుకునే వీలుంటుంది. కానీ డెస్క్‌టాప్‌, వెబ్‌ వెర్షన్‌లో మాత్రం ఈ ఫీచర్‌ అందుబాటులో లేకపోవడంతో ఫొటోను ప్రత్యేకంగా ఎడిట్‌ చేసి షేర్ చేయాల్సిందే. ఇకమీదట అలాà°...

Source: eenadu.net
Smartphone Lock: ఆండ్రాయిడ్ ఫోన్ లాకింగ్ ఫీచర్ల గురించి తెలుసా..? - Vimarsana News

Smartphone Lock: ఆండ్రాయిడ్ ఫోన్ లాకింగ్ ఫీచర్ల గురించి తెలుసా..?

స్మార్ట్‌ఫోన్..కేవలం కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే డివైజ్‌ మాత్రమే కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి పేమెంట్స్‌ దాకా అన్ని రకాల పనులు మొబైల్‌తో అయిపోతున్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కడికెళ్లినా..ఏ పనిచేసà...

Source: eenadu.net
క్రోమ్‌తోనూ దూర బంధం - Vimarsana News

క్రోమ్‌తోనూ దూర బంధం

ఫోన్‌, ల్యాప్‌టాప్‌, పీసీలను సుదూర కంప్యూటర్లతో అనుసంధానించే టూల్స్‌ కొత్తేమీ కాదు. చాలాకాలంగా వాడుకలో ఉన్నాయి. కానీ ఇంటి నుంచి పని విధానం కొత్త ట్రెండ్‌గా మారటంతో ఇటీవల బాగా ఆదరణ   Google Chrome క్రోమ్‌తోనూ దూర బంధం

Source: eenadu.net
​​​​​​₹7వేలకే రియల్‌మీ కొత్త ఫోన్‌.. ఫీచర్లివీ - Vimarsana News

​​​​​​₹7వేలకే రియల్‌మీ కొత్త ఫోన్‌.. ఫీచర్లివీ

​​​​​​₹7వేలకే రియల్‌మీ కొత్త ఫోన్‌.. ఫీచర్లివీ ఇంటర్నెట్‌ డెస్క్‌: తక్కువ బడ్జెట్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునేవారి కోసం రియల్‌మీ సంస్థ మరో మొబైల్‌ను లాంచ్‌ చేసింది. గతేడాది తీసుకొచ్చిన రియల్‌మీ సీ11 కొనసాగింపుగా.. సీ11 (...

Source: eenadu.net