Live Breaking News & Updates on Jammu india

Stay informed with the latest breaking news from Jammu india on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Jammu india and stay connected to the pulse of your community

Jammu youth Suchiter Sharma becomes the possible youngest IAS of India, cracks UPSC dgtl

Jammu youth Suchiter Sharma becomes the possible youngest IAS of India, cracks UPSC dgtl
anandabazar.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from anandabazar.com Daily Mail and Mail on Sunday newspapers.

Jammu , Jammu-and-kashmir , India , Pakistan , Jammu-india , Ritu-both ,

డ్రోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతో పెరిగిన సవాళ్ళు : ఆర్మీ చీఫ్

డ్రోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతో పెరిగిన సవాళ్ళు : ఆర్మీ చీఫ్
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Jammu , Jammu-and-kashmir , India , New-delhi , Delhi , Pakistan , India-army , General-manoj , Thursday-his , Jammu-india , ஜம்மு

జమ్మూ ఐఏఎఫ్ బేస్‌లో పేలుళ్ళపై వైస్ ఎయిర్ చీఫ్‌కు రాజ్‌నాథ్ ఫోన్


జమ్మూ ఐఏఎఫ్ బేస్‌లో పేలుళ్ళపై వైస్ ఎయిర్ చీఫ్‌కు రాజ్‌నాథ్ ఫోన్
న్యూఢిల్లీ : జమ్మూలోని భారత వాయు సేన (ఐఏఎఫ్) స్థావరంలో పేలుళ్ళపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. ఐఏఎఫ్ వైస్ ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ అరోరాతో ఆయన మాట్లాడినట్లు ఆయన కార్యాలయం ఆదివారం వెల్లడించింది. తక్కువ తీవ్రతగల రెండు పేలుళ్ళపై ఐఏఎఫ్ దర్యాప్తు చేస్తోంది. ఈ పేలుళ్ళు ఉగ్రవాద దాడిలో భాగంగా జరిగాయా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్లు రక్షణ, భద్రత వ్యవహారాలతో సంబంధంగల విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్థాలను డ్రోన్ల ద్వారా జారవిడిచారా? అనే అంశంపై దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. 
ఐఏఎఫ్ ట్విటర్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం రెండు తక్కువ తీవ్రతగల పేలుళ్ళు సంభవించాయి. ఒక పేలుడు వల్ల ఓ భవనం పై కప్పు స్వల్పంగా దెబ్బతినగా, మరో పేలుడు ఆరుబయలు ప్రదేశంలో జరిగింది. ఐఏఎఫ్‌కు చెందిన పరికరాలకు ఎటువంటి నష్టం జరగలేదు. సివిల్ వ్యవస్థల అధికారులతోపాటు దర్యాప్తు అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. 
ఎయిర్ మార్షల్ విక్రమ్ సింగ్ హుటాహుటిన జమ్మూ బయల్దేరారు. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బడౌరియాకు ఈ పేలుళ్ళ గురించి ఐఏఎఫ్ అధికారులు వివరించారు. బడౌరియా మూడు రోజుల పర్యటన కోసం శనివారం బంగ్లాదేశ్ వెళ్లారు. 
జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోని టెక్నికల్ ఏరియాలో ఆదివారం ఉదయం ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్ళు జరిగాయి. ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినప్పటికీ ఈ సంఘటన జరిగింది. ఇదిలావుండగా, ఓ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానల్ తెలిపిన వివరాల ప్రకారం, ఐదు కేజీల ఐఈడీని తీసుకెళ్తున్న ఉగ్రవాదిని ఈ పేలుడు జరిగిన ప్రదేశంలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 
పేలుళ్ళు జరిగిన ప్రాంతానికి సీఆర్‌పీఎఫ్ డీఐజీ చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. జమ్మూ-కశ్మీరు పోలీసులు, భారత వాయు సేనలతో కలిసి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. 
మన దేశంపై డ్రోన్లతో దాడి చేయడం పాక్‌కు కొత్త కాదు
ఆదివారం ఉదయం జమ్మూ ఎయిర్ బేస్‌లో జరిగిన పేలుళ్ళు పాకిస్థాన్ పనేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రోన్లతో ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. గతంలో  కూడా పాకిస్థాన్ ఈ విధంగా డ్రోన్లతో దాడులకు పాల్పడింది. 
- 2020 జూన్ 20న కథువాలో
- 2020 సెప్టెంబరు 9న సాంబాలో
- 2020 సెప్టెంబరు 12న పూంఛ్‌లో
- 2020 సెప్టెంబరు 19న రాజౌరీలో
- 2020 సెప్టెంబరు 22న అంతర్జాతీయ సరిహద్దుల్లోని అఖ్నూర్ వద్ద
- 2020 నవంబరు 17న అంతర్జాతీయ సరిహద్దుల్లోని ఆర్నియా వద్ద
- 2021 జనవరి 18న రాంబన్‌లో
- 2021 ఫిబ్రవరి 14న రాంగఢ్ సాంబాలో... డ్రోన్ దాడులకు పాకిస్థాన్ పాల్పడింది. ఈ వివరాలను ఎన్ఐఏ బృందానికి జమ్మూ-కశ్మీరు పోలీసులు తెలిపినట్లు ఓ జాతీయ న్యూస్ ఛానల్ పేర్కొంది.

India , Jammu , Jammu-and-kashmir , Pakistan , New-delhi , Delhi , Vikram-singh , Twitter , His-office , Jammu-air-force-technical-area , Jammu-india , Minister-rajnath-singh-aura

ఈ భావోద్వేగంలో భావమేమి?

ఈ భావోద్వేగంలో భావమేమి?
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Jammu , Jammu-and-kashmir , India , Delhi , Kerala , Pakistan , Rajya-sabha , Narendra-modi , Azad-rajya-sabha , Prime-minister-narendra-modi , Modi-tuesday