Live Breaking News & Updates on Minister center

Stay updated with breaking news from Minister center. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

Vatandaþlarý 'TURKOVAC' heyecaný sardý

Vatandaþlarý 'TURKOVAC' heyecaný sardý
memurlar.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from memurlar.net Daily Mail and Mail on Sunday newspapers.

Antalya , Turkey , Emergency-the-center , Minister-center , The-center , Local-waiting , ஆன்டால்யா , வான்கோழி , தி-மையம் ,

കാർഷിക മേഖലയിലെ കേന്ദ്രാവിഷ്‌കൃത പദ്ധതികൾ ; ആവശ്യങ്ങള്‍ മുന്നോട്ടുവച്ച് കേരളം

കാർഷിക മേഖലയിലെ കേന്ദ്രാവിഷ്‌കൃത പദ്ധതികൾ ; ആവശ്യങ്ങള്‍ മുന്നോട്ടുവച്ച് കേരളം
janayugomonline.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from janayugomonline.com Daily Mail and Mail on Sunday newspapers.

Kerala , India , Narendra-singh-tomar , P-prasad-kerala , Agriculture-the-department , Union-agriculture , Minister-narendra-singh-tomar , Project-review , Ministerp-prasad-kerala , Minister-center , Project-kerala ,

접종 완료자 방역수칙 완화 추가 검토…확진자 3주 연속 감소세

접종 완료자 방역수칙 완화 추가 검토…확진자 3주 연속 감소세
kmib.co.kr - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from kmib.co.kr Daily Mail and Mail on Sunday newspapers.

Japan , National-daily , Minister-center , Jaejoong-senior-reporter ,

ખંભાળીયામાં ફિઝીયોથેરાપી સેન્ટરની મુલાકાત લેતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

ખંભાળીયામાં ફિઝીયોથેરાપી સેન્ટરની મુલાકાત લેતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.

Khambhalia , Gujarat , India , Dharmendrasinh-jadeja , Fitness-center , Multi-center , Piyusha-center , State-dharmendrasinh-jadeja , Dev-bhumi , Khambhalia-state , Minister-center , Minister-multi-center

ખંભાળીયામાં ફિઝીયોથેરાપી સેન્ટરની મુલાકાત લેતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

ખંભાળીયામાં ફિઝીયોથેરાપી સેન્ટરની મુલાકાત લેતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
nobat.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from nobat.com Daily Mail and Mail on Sunday newspapers.

Khambhalia , Gujarat , India , Dharmendrasinh-jadeja , Fitness-center , Multi-center , Piyusha-center , State-dharmendrasinh-jadeja , Dev-bhumi , Khambhalia-state , Minister-center , Minister-multi-center

కరోనాతో ఆర్థికంగా నష్టపోయాం: హరీశ్‌రావు

కరోనాతో ఆర్థికంగా నష్టపోయాం: హరీశ్‌రావు
eenadu.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from eenadu.net Daily Mail and Mail on Sunday newspapers.

Department-minister , Sunday-district , Minister-center ,

フエ氏、第15期国会議長に選出される - ベトナムフォトジャーナル

フエ氏、第15期国会議長に選出される - ベトナムフォトジャーナル
vietnam.vnanet.vn - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from vietnam.vnanet.vn Daily Mail and Mail on Sunday newspapers.

Hanoi , Han-i , Vietnam , Republic-of , Buon-din , Phú , Senior-committee , Center-committee , Country-chairman , Minister-center , ஹனோய்

అప్పు.. అదే తప్పు


అప్పు.. అదే తప్పు
‘కాగ్‌’ కడిగేసినా మళ్లీ ‘పరిమితి’ దాటేశారు
ఆర్బీఐ ద్వారా రూ.1,750 కోట్ల కొత్త అప్పు
అప్పటికి ఏపీకి ఉన్న పరిమితి 650 కోట్లే
కానీ, కార్పొరేషన్ల ద్వారా తెచ్చినవి దాచేసి.. 
ఇంకా 3 వేల కోట్ల పరిమితి ఉందని ఇండెంట్‌
పరపతి పోవడంతో మళ్లీ అధిక వడ్డీకే..
విస్తుగొలుపుతున్న ఆర్థిక శాఖ అప్పుల శైలి
అప్పులకు కేంద్రంతోనే పోటీయా?
అవసరమైతే కేంద్రంలో డబ్బు ముద్రణ
రాష్ట్రాలైతే దివాలా తీసిపోతాయి..
‘41 వేల కోట్ల గోల్‌మాల్‌’పై వింత సమర్థన
బడ్జెట్‌ ఖాతాకొస్తే బిల్లులెందుకొచ్చాయి?
బుగ్గన తీరుపై ఆర్థిక నిపుణుల విస్మయం
మంగళవారంనాటికి ఏపీకి ఉన్న రుణ పరిమితి రూ. 650 కోట్లే. ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు అప్పు చేయడానికి అవకాశం ఇచ్చిన రూ.20,750 కోట్ల పరిమితిలో మిగిలింది ఇంతే! మరి ఏ ‘లెక్కలు’ సరిచేశారో.. ఏ ‘పాత అప్పు’ ఏ పద్దులో కలిపేశారో! ఆర్బీఐ ద్వారా రూ.1,750 కోట్లు అధిక వడ్డీకి ఆర్థికశాఖ తీసుకురాగలిగింది!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అవే దొంగ లెక్కలు! అదే దాపరికం! కేంద్రం ఎక్కడికక్కడ కోతలు పెడుతున్నా.. దాచిన ‘లెక్క’లపై కాగ్‌ కడిగేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తీరు మాత్రం మారడం లేదు. పరిమితికి మించి అప్పులు ఇప్పటికీ తెస్తూనే ఉంది. తాజాగా మంగళవారం ఆర్‌బీఐ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేసి అత్యధిక వడ్డీ రేటుకి రూ.1,750 కోట్లు అప్పు తెచ్చింది. ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు రూ.20,750 కోట్లు అప్పు చేసుకోవడానికి రాష్ట్రానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఏప్రిల్‌ నుంచి గత మంగళవారం వరకు రూ.20,100 కోట్లు అప్పు చేసింది. అంటే ఇంకా రూ.650 కోట్ల పరిమితి మాత్రమే ఉంది. కానీ, ఆర్థిక శాఖ అందులో కొన్ని అప్పులను దాచేసి మళ్లీ ఆర్‌బీఐ వద్ద అప్పు చేసింది. ఇప్పుడు తెచ్చిన మొత్తంతో కలిపితే మొత్తం అప్పులు రూ.21,850  కోట్లకు చేరుకున్నాయి. అంటే కేంద్రం ఇచ్చిన అనుమతి కంటే రూ.1100 కోట్లు ఎక్కువగా అప్పులు చేశారన్నమాట! ఏప్రిల్‌ నుంచి గత మంగళవారం వరకు ఆర్‌బీఐ ద్వారా తెచ్చిన అప్పులు, కార్పొరేషన్లకు ప్రభుత్వ ఆస్తులు బదలాయించి బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు కలిపి రూ.20,100 కోట్లకు చేరాయి. కానీ, ఆర్థిక శాఖ కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రూ. 4,100 కోట్ల అప్పులను ఈ పరిమితిలో చూపకుండా దాచేసింది. కాబట్టి ఇంకా తమకు రూ.3,000 కోట్లు అప్పు చేసుకునేందుకు పరిమితి ఉందంటూ ఒక పక్క చెప్తూనే... సెప్టెంబరు లోగా ఇంకో రూ.5,000 కోట్ల అప్పులు సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరిస్తామని ఆర్‌బీఐకి ఇండెంట్‌ పంపించింది. రెండేళ్ల నుంచి ఇదే విధానం అ మలు చేసి పరిమితికి మించి రూ.లక్ష కోట్ల అప్పులు తెచ్చారు. రూ.1,19,000 కోట్లకు రుణాలకు గ్యారంటీలు ఇచ్చామని ఆర్థిక శాఖ బడ్జెట్‌ పుస్తకాల్లో రాసింది. ఇందులో రూ.91,000 కోట్లు తెచ్చినట్టు చెప్పుకొంది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి గత ఏడాది తెచ్చిన రూ.18,500 కోట్ల అప్పును అప్పుడు, ఇప్పుడు అదే కార్పొరేషన్‌ నుంచి తెచ్చిన రూ.3,000 కోట్ల అప్పును దాచేసింది. ఏళ్లు గడిచినా ఆర్థిక శాఖ తీరు మారడం లేదని ప్రభుత్వ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. 
కేంద్రం లేఖ బేఖాతరు
ఈ ఏడాది మార్చి 31వ తేదీన రాష్ట్రానికి కేంద్రం ఓ లేఖ పంపింది. రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏ అప్పైనా... కార్పొరేషన్ల అప్పులు, ఆఫ్‌ బడ్జెట్‌ బారోయింగ్‌లు, నాబార్డు, ఈఏపీ రుణాలతో సహా అన్నీ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి లోపలే ఉండాలని ఆ లేఖలో స్పష్టం చేసింది. చేసిన అప్పులో సగం అప్పును మూలధన వ్యయం కింద వినియోగించాలని ఉంది. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం తెచ్చిన రూ.21,850 కోట్ల అప్పులు మొత్తం సంక్షేమ పథకాలు, వేతనాలు, పెన్షన్లకే వాడారు. ఈ విధంగాకూడా కేంద్రం రాసిన లేఖను ఆర్థిక శాఖ బేఖాతరు చేసింది. గత నెలలో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌, ఏపీ రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి తెచ్చిన రూ.4,100 కోట్లు కూడా ఆ పరిమితిలోపలే ఉండాలి. కానీ, ఆ పరిమితిలో ఆర్థిక శాఖ ఆ అప్పులను చూపడం లేదు. ఏపీకి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి జీఎస్డీపీలో 4 శాతంగా ఉంది. ఏపీకి ఈ ఏడా ది ఆ 4ు విలువ రూ.42,000 కోట్లు. అందులో కేంద్రం తాజాగా రూ.18,000 కోట్లు కోత విధించగా, మిగిలింది రూ.27,000 కోట్లు మాత్రమే. ఇంకా, నికరంగా రూ.7,000 కోట్ల అప్పునకు మాత్రమే అనుమతిచ్చే అవకాశముంది.
మళ్లీ 7 శాతం పైనే వడ్డీ: ఆర్థిక శాఖ మంగళవారం సెక్యూరిటీల వేలం ద్వారా అప్పు చేసిన రూ.1,750 కోట్లపై కూడా అత్యధిక వడ్డీరేటు ఆఫర్‌ చేయాల్సి వచ్చింది. రూ.1000 కోట్లపై 7.12 శాతం, మరో రూ.750 కోట్లపై 7.14 శాతం వడ్డీ రేట్లు ఆఫర్‌ చేశారు. ఈ అప్పులో మెజారిటీ వంతు మళ్లీ ఓడీ(ఓవర్‌ డ్రాఫ్ట్‌) కిందే జమ కానున్నట్టు తెలిసింది. మంగళవారం నాటికి కూడా ప్రభుత్వం ఆర్‌బీఐ వద్ద ఓడీ లో ఉన్నట్టు సమాచారం.
డీటీఏ, పీఏవో అధికారాలు కబ్జా
సాధారణంగా ట్రెజరీ కోడ్‌ ప్రకారం రాష్ట్రంలో చెల్లింపులు డీటీఏ లేదా పీఏవో చేయాలి. కానీ, రాష్ట్రంలో మాత్రం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ చేస్తున్నారు. ఆ చెల్లింపులు నిబంధనలప్రకారం జరగడం లేదు. గ్రీన్‌ చానల్‌ పీడీ ఖాతాల నుంచి జరిగే ఏ చెల్లింపు కూడా ట్రెజరీ పరిశీలనకు వెళ్లడం లేదు.  ఏదైనా స్కీముకి సంబంధించి.. దాన్ని అమలు చేసే శాఖకు సంబంధించిన కమిషనర్‌ బిల్లు ఓకే చేసిన తర్వాత దాన్ని కేవీవీ సత్యనారాయణ ఒకే చేస్తున్నారు. దీంతో చెల్లింపులు జరిగిపోతున్నాయి. ఇందులో ఎక్కడా డీటీఏ, పీఏవో ప్రస్తావనే లేదు. ఇది ట్రేజరీ కోడ్‌ ఉల్లంఘనే. ట్రెజరీ పరిశీలనకు వెళ్లకపోవడం వల్ల ఏ బిల్లు ఎ వరికి చెల్లించారో ఆ కమిషనర్‌కి, ఈ సెక్రటరీకి తప్ప ఎ వరికీ తెలియదు. ఇప్పుడు వివాదంలో ఇరుక్కున్న రూ.41,000 కోట్ల చెల్లింపులు కూడా ఈ తరహాలోనే నిబంధనలు ఉల్లంఘిస్తూ చేసినవే. అందుకే ట్రెజరీ లావాదేవీల్లో రికార్డు కాలేదు. దీనికంతటికీ కారణం డీటీఏ, పీఏవోల అధికారాలు కబ్జా కావడం, గ్రీన్‌ చానల్‌ పీడీ ఖాతాను ఏర్పాటు చేసి దాని ద్వారా చెల్లింపులు చేయడమేనని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయాలన్నీ దాచి మంత్రి పీడీ ఖాతాలకు అడ్జస్ట్‌ చేశామని చెప్పడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానిస్తున్నారు.
‘అప్పుల’ వ్యాఖ్యానంలో అన్నీ తప్పులే
అప్పు చేయడం తప్పే కాదు... అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి అంతకంటే ఎక్కువ కేంద్రం చేస్తోందం టూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇదేం వింత పోలిక అని ఆర్థిక నిపుణులు విస్తుపోతున్నారు. తమ దొంగ అప్పులను కప్పిపుచ్చుకునేందుకు సర్కారు ప్రయత్నిస్తోందనే అనుమానాలను నిజం చేసేలా ఆర్థికమంత్రి వ్యవహారాల శైలి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. బడ్జెట్‌లోటు ఎక్కువగా ఉండి అప్పులు పుట్టని పక్షంలో కేంద్రం డెఫిసిట్‌ ఫైనాన్సింగ్‌ కింద కరెన్సీని ప్రింట్‌ చేసుకొని చెలామణీలోకి తీసుకురాగలదు. కానీ, రాష్ట్రా లు ఏం చేస్తాయి? అప్పులు తప్ప ఏమీ చేయలేవు. అప్పుపుట్టని పక్షంలో దివాలా తీయడమేగానీ.. కేంద్రం లాగా చేయలేవుగదా! అప్పుల విషయంలో మంత్రి కేంద్రంతో పోల్చుకోవడమే వింతగా ఉందని నిపుణులు అంటున్నారు. ఖజానా ద్వారా జరిగిన చెల్లింపుల్లో రూ.41 వేల కోట్ల గోల్‌మాల్‌ జరిగిందన్న పీఏసీ చైర్మన్‌ ఆరోపణలపై మంత్రి స్పందించిన తీరు కూడా విచిత్రంగానే ఉందంటున్నారు. ఆ నిధులు ముందు పీడీ ఖాతాలకు మళ్లించామని, అవి ల్యాప్స్‌ అవడంతో తిరి గి బడ్జెట్‌ ఖాతాకు వచ్చాయని, వాటికి సంబంధించి బిల్లులున్నాయని చెప్పారు. పీడీ ఖాతా నుంచి నిధులు తిరిగి బడ్జెట్‌ ఖాతాకొస్తే బిల్లు ఎందుకు జనరేట్‌ అయిందనేది ప్రశ్న! మంత్రి చెప్పినట్టు పీడీ ఖాతా నుంచి బడ్జెట్‌ ఖాతాకు నిధులు తిరిగొస్తే బిల్లు జనరేట్‌ అవ్వదు. అంటే, నిధులు బడ్జెట్‌ ఖాతాకు తిరిగి రాలేదా? మంత్రి చెప్పినట్టు బడ్జెట్‌ ఖాతాకే తిరిగొచ్చినా బిల్లులెందుకు జనరేట్‌ అయ్యాయో మరి!

United-states , Department-it , Department-tuesday , It-center , Finance-expert , Total-taken , Minister-center , ஒன்றுபட்டது-மாநிலங்களில் , துறை-அது , துறை-செவ்வாய் , அது-மையம்

Pemkab Sabak Barat Tegaskan Tak Segan Bubarkan Paksa Keramaian yang Tak Sesuai Aturan

Pemkab Sabak Barat Tegaskan Tak Segan Bubarkan Paksa Keramaian yang Tak Sesuai Aturan
tribunnews.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from tribunnews.com Daily Mail and Mail on Sunday newspapers.

No-center , Municipal-police , Enforcement-restriction-activities-society , Secretary-of-state , Number-year , District-head-slate-west , Minister-center , Municipal-police-pp , Much-less , Sub-district-estuary-slate-west , இல்லை-மையம்