Live Breaking News & Updates on Sriramulu naidu

Stay informed with the latest breaking news from Sriramulu naidu on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Sriramulu naidu and stay connected to the pulse of your community

Jay Narayan Ruwala vs State Of Gujarat on 16 February, 2024

Jay Narayan Ruwala vs State Of Gujarat on 16 February, 2024
indiankanoon.org - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from indiankanoon.org Daily Mail and Mail on Sunday newspapers.

Surat , Gujarat , India , Himachal-pradesh , Ahmedabad , Bharat , Sriramulu-naidu , Bir-singh , Bratindranath-banerjee , Tedhi-singh , Mukesh-kumar , Kali-ram

Supreme Court Complete Half Yearly Digest 2023

AAccess to JusticeFundamental right of Access to Justice - Abolition of OAT does not violate right of access to justice as cases will be heard by High Court - The fundamental right of access to...

Narsi , Maharashtra , India , Chennai , Tamil-nadu , State-of-west-bengal , West-bengal , Cuttack , Orissa , Himachal-pradesh , Indore , Madhya-pradesh

A studio in Coimbatore that once turned out memorable movies

A studio in Coimbatore that once turned out memorable movies
thehindu.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from thehindu.com Daily Mail and Mail on Sunday newspapers.

India , Singanallur , Tamil-nadu , France , Bobbili , Andhra-pradesh , Chennai , Bangalore , Karnataka , Carnatic , Bombay , Maharashtra

Supreme Court Quarterly Criminal Law Digest [Jan – Mar 2023]

Adultery"It is not as if this court approved of adultery": Supreme Court clarifies 'Joseph Shine' judgment that declared Section 497 IPC unconstitutional. Joseph Shine v. Union of India, 2023 LiveLaw...

India , Chhattisgarh , Haryana , Mumbai , Maharashtra , State-of-uttar-pradesh , Uttar-pradesh , State-of-assam , Assam , Delhi , State-of-goa , Goa

Supreme Court Quarterly Tax Digest 2023

Building Tax Act 1975 (Kerala); Explanation to Section 3(1) - 'Charitable purpose' not limited to 'free medical relief'- The Explanation goes to indicate that ‘charitable purposes’ includes and is,...

Karnataka , India , Shiv , Rajasthan , State-of-karnataka , Himachal-pradesh , State-of-goa , Goa , State-of-tamil-nadu , Tamil-nadu , Kerala , Calcutta

Tdp Activists Assassination Attempt Ysrcp Activists In Anantapur

Tdp Activists Assassination Attempt Ysrcp Activists In Anantapur
sakshi.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sakshi.com Daily Mail and Mail on Sunday newspapers.

Anantapur , Andhra-pradesh , India , Sriramulu-naidu , Area-hospital , ஆனந்தபுர் , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , ஸ்ரிரதமுழு-நாயுடு , பரப்பளவு-மருத்துவமனை ,

పండ్ల వ్యాపారం నుంచి పద్మవిభూషణ్‌ వరకూ!

పండ్ల వ్యాపారం నుంచి పద్మవిభూషణ్‌ వరకూ!
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Mumbai , Maharashtra , India , Chandra-gupta , Andhra-pradesh , Jaipur , Rajasthan , Padma , Jharkhand , Bombay , Pune , Dada-folke

Foundation Record House Constructions In Srikakulam

Jul 05, 2021, 08:34 IST మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌లో జిల్లాకు రాష్ట్రంలోనే మొదటి స్థానం లక్ష్యం కంటే అధికంగా శంకుస్థాపనలు  శ్రీకాకుళం: కొత్త ఊళ్లకు పునాదులు పడ్డాయి. పేదల ఆశలకు, సర్కారు ఆశయానికి సత్తువనిస్తూ శంకుస్థాపనలు జోరుగా జరిగాయి. మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళాలో సిక్కోలు మెగా సక్సెస్‌ అయ్యింది. లక్ష్యం కంటే అధికంగా శంకుస్థాపనలు చేసి అధికారులు జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారు. రాష్ట్ర స్థాయిలో మన జిల్లాకు మూడు రో జులు మెగా గ్రౌండింగ్‌లో లక్ష్యంగా 24,125 ఇళ్లకు శంకుస్థాపన చేయాలని తెలిపారు. అయితే మూడు రోజుల్లో 52,541 ఇళ్లకు శంకుస్థాపన చేసి టార్గెట్‌ కంటే 200 శాతం ఎక్కువగా చేసిన ఘనత జిల్లాకు దక్కింది.    గ్రాండ్‌గా గ్రౌండింగ్‌..  జగనన్న పేదల ఇళ్ల నిర్మాణ పథకం నిర్వహణలో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. పేదల ఇళ్ల శంకుస్థాపనకు జూలై 1, 3, 4వ తేదీల్లో ప్రభుత్వం మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళా నిర్వహించింది. కార్యక్రమంలో 200 శాతానికి పైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి సిక్కోలు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్‌ వెల్లడించారు. ఈ మెగా గ్రౌండింగ్‌ మేళా కార్యక్రమం విజయవంతం కావడానికి వలంటీర్ల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్, సంయుక్త కలెక్టర్లు డాక్టర్‌ కె.శ్రీనివాసులు, ఆర్‌.శ్రీరాములు నాయుడు, గృహ నిర్మాణ శాఖ సంయుక్త కలెక్టర్‌ హిమాంశు కౌశిక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. జూలై 3న పొన్నాడలో నిర్వహించిన గ్రౌండింగ్‌ మే ళా కార్యక్రమంలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజ య్‌ జైన్‌ వీడియో కాల్‌ ద్వారా నేరుగా లబ్ధిదారుల తో మాట్లాడి జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తపరిచారని చెప్పారు. ఇదే స్ఫూర్తి కొనసాగిద్దాం: కలెక్టర్‌  జిల్లాలో లక్ష్యానికి మించి గ్రౌండింగ్‌ చేశామని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠకర్‌ తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించా లని ఆయన ఆకాంక్షించారు. మౌలిక సౌకర్యాల కల్పనలో సంబంధిత మండల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న గృహనిర్మాణ పథకాన్ని జిల్లాలో దిగ్విజయం చేసిన    వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.       ' ).trigger('newElementAdded'); setTimeout(function() { googletag.cmd.push(function() { googletag.display("div-gpt-ad-1577422203984-0"); }); }, 500); $("body").on("newElementAdded", "#image_bd_ad", function() { }(jQuery)); } }); '); } x = 2; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('#loadMore').click(function () { /* $(".field-name-body .field-item p").each(function(){ if ($.trim($(this).text()) == ""){ size_p = $(this).remove(); } }); */ x = size_p; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('.mr_btm').hide(); }); } }); ఇవి కూడా చదవండి

Srikakulam , Andhra-pradesh , India , Sriramulu-naidu , Zulu-mega , Mega-mela , District-machinery , சிரிக்ாகுலம் , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , ஸ்ரிரதமுழு-நாயுடு

TDP Leader Threaten Panchayat Secretary

Jul 02, 2021, 10:22 IST సర్వసభ్య సమావేశంలో టీడీపీ నాయకుడి వీరంగం చంపుతానంటూ పంచాయతీ కార్యదర్శికి బెదిరింపు   ఎన్‌పీకుంట(అనంతపురం): మండలంలోని పి.కొత్తపల్లి పంచాయతీ సర్వసభ్య సమావేశంలో టీడీపీ నాయకుడు వీరంగం సృష్టించాడు. ఏకంగా పంచాయతీ కార్యదర్శిని చంపుతానని బెదిరించాడు. ఘటనకు సంబంధించి మన స్థాపం చెందిన పంచాయతీ కార్యదర్శులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు... పి.కొత్తపల్లి పంచాయతీ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని అల్లుగుంటివారిపల్లిలో ఇంటింటికీ కొళ్లాయి కనెక్షన్లు, ఫెర్రర్‌ కాలనీలో వేసిన సీసీ రోడ్లు, మల్లెంవారిపల్లి, హరిజనవాడలో తాగునీటి పథకం మోటారు మరమ్మతు పనులు, బ్లీచింగ్, శానిటేషన్‌ తదితర పనులపై రూపొందించిన తీర్మానంపై ఓటింగ్‌ చేపట్టారు. పది మంది సభ్యులు ఉన్న ఈ పంచాయతీలో సర్పంచ్, నలుగురు వార్డు సభ్యులు టీడీపీ మద్దతుదారులు ఉండగా, మరో ఆరుగురు సభ్యులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆరుగురు సభ్యులు సీసీ రోడ్లు, కొళాయి కనెక్షన్లకు ఆమోదం తెలిపారు. మిగిలిన పనులకు ఆమోదం తెలపకపోవడంతో తీర్మానం వీగిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేనని సర్పంచ్‌ మల్లెం చంద్రకళ బావ, స్థానిక టీడీపీ నేత శ్రీరాములు నాయుడు, బంధువు భాస్కరనాయుడు సభ మధ్యలో ప్రవేశించి గందరగోళం సృష్టించారు. పంచాయతీ కార్యదర్శి హరీష్‌ని దుర్భాషలాడుతూ అంతు చూస్తానని బెదిరించాడు. కేసు నమోదు: ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం కాక, చంపుతానంటూ బెదిరించిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌ శ్రీరాములు నాయుడు తీరును ఖండిస్తూ పి.కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి హరీష్‌తో కలిసి పలువురు కార్యదర్శులు గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎస్‌ఐ వెంకటేశ్వర్లు శ్రీరాములునాయుడిపై 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ' ).trigger('newElementAdded'); setTimeout(function() { googletag.cmd.push(function() { googletag.display("div-gpt-ad-1577422203984-0"); }); }, 500); $("body").on("newElementAdded", "#image_bd_ad", function() { }(jQuery)); } }); '); } x = 2; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('#loadMore').click(function () { /* $(".field-name-body .field-item p").each(function(){ if ($.trim($(this).text()) == ""){ size_p = $(this).remove(); } }); */ x = size_p; $('.field-name-body .field-item p:lt('+x+')').show(); $('.mr_btm').hide(); }); } }); ఇవి కూడా చదవండి

Anantapur , Andhra-pradesh , India , Sriramulu-naidu , ஆனந்தபுர் , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , ஸ்ரிரதமுழு-நாயுடு ,

బీమాతో నిరుపేదలకు ధీమా | Prajasakti

బీమాతో నిరుపేదలకు ధీమా | Prajasakti
prajasakti.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from prajasakti.com Daily Mail and Mail on Sunday newspapers.

Srikakulam , Andhra-pradesh , India , Sriramulu-naidu , Camp-office , News-srikakulam , Create-camp-office , சிரிக்ாகுலம் , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , ஸ்ரிரதமுழு-நாயுடு , முகாம்-அலுவலகம்