అల్విదా.. దిలీప్‌ కుమార్‌
అల్విదా.. దిలీప్ కుమార్ భారతీయ వెండితెర గ్రంథంలో ఆయనో సువర్ణాధ్యాయం. ఆయన నటన అజరామరం.. తెరపై ఆయన పలికిన సంభాషణలు సమ్మోహనం.. సంపూర్ణమైన నటనకు నిలువెత్తు రూపం.. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం ఎలాగో నేర్చుకోవాలంటే ఆయనో పాఠశాà...