vimarsana.com

Latest Breaking News On - Telugu headlines - Page 14 : vimarsana.com

మోదీ అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?

Updated : 27/06/2021 14:05 IST మోదీ అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా? దిల్లీ: మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌పై ప్రశ్నలతో ప్రధాని మోదీ ఈనెల ‘మన్‌ కీ బాత్‌’ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మూడు ప్రశ్నలు సంధించారు. www.mygov.in వెబ్‌సైట్‌ వేదికగా నిర్వహిస్తున్న ‘రోడ్‌ టు టోక్యో’ క్విజ్‌లో పాల్గొనడం ద్వారా విలువైన బహుమతులు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. ఒలింపిక్స్‌పై

France: అవును ఆ రాక్షసుణ్ని కాల్చి చంపా

‘అవును.. నేను అతణ్ని చంపాను. ఒకవేళ నేను ఆ పని చేయకపోతే నా పిల్లలే చేసేవాళ్లు’ France: అవును.. ఆ రాక్షసుణ్ని కాల్చి చంపా

IAF: భారత్‌లో తొలి డ్రోన్‌ దాడి ?

Updated : 27/06/2021 19:27 IST IAF: భారత్‌లో తొలి డ్రోన్‌ దాడి..?  ఎంఐ17, రవాణా విమానానికి తప్పిన ముప్పు..! ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం భారత్‌ ఏ విషయంలో ఆందోళన చెందుతోందో ఇప్పుడు అదే వాస్తవ రూపం ధరిస్తోంది. ఉగ్రమూకలు ఇప్పుడు డ్రోన్ల వినియోగం చేపట్టాయి. తాజాగా నేడు జమ్ములోని వాయుసేన ఎయిర్‌ పోర్టులోని హ్యాంగర్లపై జరిగిన దాడికి డ్రోన్లను వినియోగించినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు వాయుసేన

దాంపత్య బంధానికి తొలి ఏడాదే పునాది! - tips to follow in first year of marriage in telugu

పెళ్లనేది జీవితంలో ఎంత ముఖ్యమైన ఘట్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇంత అందమైన అనుబంధాన్ని కలకాలం నిలుపుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు భార్యాభర్తలు. కష్టమైనా, సుఖమైనా కలిసే పంచుకుంటారు. ఎలాంటి సమస్యలొచ్చినా కలిసికట్టుగా ఎదుర్కొంటారు. ఇవే ప్రేమ, ఆప్యాయతల్ని ఇద్దరూ జీవితాంతం కొనసాగించాలన్నా, దాంపత్య జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలన్నా.. పెళ్

చైనా చెప్పినదానికన్నా ముందే మహమ్మారి ఆరంభం!

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ తొలుత 2019 డిసెంబరు ఉత్పన్నమైందని చైనా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయితే దానికి రెండు నెలల ముందే ఆ మహమ్మారి వ్యాప్తి ఆరంభమై ఉండొచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చైనా చెప్పినదానికన్నా ముందే మహమ్మారి ఆరంభం!

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.