అలాంటప్పుడే బంధాల బలమేంటో తెలుస్తుంది!
సుశాంత్, సంగీత, సాహిత్య.. ఈ ముగ్గురూ అక్కినేని నాగేశ్వరరావు మనవడు, మనవరాళ్లు. పేరుకు తగినట్లే.. సుశాంత్‌ది ప్రశాంతమైన స్వభావం. సంగీత పియానో ప్లే చేస్తుంది. సాహిత్య కవితలు రాస్తుంది. ‘నాకో అక్క, చెల్లి ఉన్నందుకు.. రెండు రాఖీలు...