Live Breaking News & Updates on Udge died

Stay updated with breaking news from Udge died. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

SC Give Instructions To Centre On Judges Safety Measures In Jharkhand

సాక్షి, న్యూఢిల్లీ: జడ్జిల భద్రతకు సంబంధించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. జార్ఖండ్‌ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసుపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జడ్జిల భద్రతపై చర్యలు తీసుకోవాలని సూప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. జడ్జిల భద్రత సంబంధించిన అంశాన్ని రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్రమే చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది.

New-delhi , Delhi , India , Uttam-anand , Supreme-court , Supreme-court-central , Court-center , States-center , Supreme-court-tuesday , Supreme-court-of-india , Udge-died , Jharkhand