Live Breaking News & Updates on Vyakyanam

Stay informed with the latest breaking news from Vyakyanam on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Vyakyanam and stay connected to the pulse of your community

టీకా... అందరికీ అందాలిక!

ప్రస్తుతం కొవిడ్‌ మూడో ఉద్ధృతిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. వైద్య నిపుణులు, పరిశోధకులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పొరుగు దేశాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ఠ కార్యాచరణ ప్రణాళికతో.... టీకా... అందరికీ అందాలిక

ట-క- , Enadu , Vyakyanam , Rticle , Eneral , 302 , 21171109 , Coronavirus , Oronavirus-india , Oronavirus-cases-in-india , Oronavirus-vaccine

ప్రాణరక్షణకు పరిశోధనల ఊతం

వ్యాధి సోకిన తరవాత దాన్ని నిర్ధారించేలోపే- ఏటా వందల మంది చిన్నారులు ఊపిరి వదులుతున్నారు. అరుదైన వ్యాధుల నిర్ధారణ, చికిత్సకు అయ్యే భారీ వ్యయాన్ని భరించే స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడం, ప్రభుత్వాల నుంచి... ప్రాణరక్షణకు పరిశోధనల ఊతం

ప-ర-ణరక-షణక- , Enadu , Vyakyanam , Rticle , Eneral , 302 , 21171113 , Coronavirus , Oronavirus-india , Oronavirus-cases-in-india , Oronavirus-vaccine

చిన్న నగరాలు... సృజన కేంద్రాలు

మన దేశంలో కొవిడ్‌ మహమ్మారి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్ని దెబ్బతీసినా- కొన్ని రంగాల్లో కొత్త బాటలు పడ్డాయి. లాక్‌డౌన్లు, ఆంక్షల కారణంగా ఐటీ తదితర కంపెనీలు ఉద్యోగులకు ‘ఎక్కడి నుంచైనా పని’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దాంతో.... చిన్న నగరాలు... సృజన కేంద్రాలు

చ-న , Enadu , Vyakyanam , Rticle , Eneral , 301 , 21171118 , Coronavirus , Oronavirus-india , Oronavirus-cases-in-india , Oronavirus-vaccine

దక్షిణాసియాపై డ్రాగన్‌ వల

దక్షిణాసియాలో ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది. చైనా-దక్షిణాసియా దేశాల బృందం పేరుతో ఇటీవల కొత్త కూటమిని ఏర్పాటుచేసింది. డ్రాగన్‌తో పాటు అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక... దక్షిణాసియాపై డ్రాగన్‌ వల

దక-ష-ణ-స-య-ప- , Enadu , Vyakyanam , Rticle , Eneral , 301 , 21169615 , Coronavirus , Oronavirus-india , Oronavirus-cases-in-india , Oronavirus-vaccine

రెక్కలు తెగిన పర్యాటకం

రెండు విడతల కొవిడ్‌ విజృంభణ, లాక్‌డౌన్లు, ఆంక్షలు, మూసివేతల ధాటికి అన్ని రంగాలూ ఛిన్నాభిన్నమయ్యాయి. అన్నింటికీ మించి పెద్ద దెబ్బ పర్యాటక రంగంపై పడింది. ప్రపంచ ప్రధాన ఆర్థిక రంగాల్లో ఇదొకటి. కొవిడ్‌ దెబ్బకు తొలిగా మూతపడి, చివరిగా తెరుచుకొనేది ఈ రంగమే. రెక్కలు తెగిన పర్యాటకం

ర-క-కల- , Enadu , Vyakyanam , Rticle , Eneral , 302 , 21159148 , Coronavirus , Oronavirus-india , Oronavirus-cases-in-india , Oronavirus-vaccine

ఉజ్జ్వల భవితకు ముందడుగు

ఎంత గొప్ప మార్పు అయినా ఒక విప్లవాత్మక అడుగుతోనే మొదలవుతుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొన్ని ఎంపిక చేసిన శాఖల్లో కోర్సులను పూర్తిగా మాతృభాషలో బోధించాలని ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్‌ కళాశాలలు తీసుకున్న నిర్ణయం భారత విద్యారంగంలో కొత్త ... ఉజ్జ్వల భవితకు ముందడుగు

ఉజ-జ-వల , Enadu , Vyakyanam , Rticle , Eneral , 301 , 21159156 , Coronavirus , Oronavirus-india , Oronavirus-cases-in-india , Oronavirus-vaccine

కమలదళంలో కలకలం

వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి మార్పు, మంత్రివర్గ విస్తరణ వదంతుల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ దిల్లీ సమాలోచనలు కమలదళంలో కలకలం

కమలదళ-ల , Enadu , Vyakyanam , Rticle , Eneral , 302 , 21119209 , Coronavirus , Oronavirus-india , Oronavirus-cases-in-india , Oronavirus-vaccine

సైబరాసురులపై సమరం

ముల్లును ముల్లుతోనే తీయడంలో అమెరికా నేర పరిశోధక సంస్థ   (ఎఫ్‌బీఐ) ఆరితేరింది. ఇటీవల ర్యాన్సమ్‌ వేర్‌ దాడితో కొలోనియల్‌ పైప్‌లైన్‌ సంస్థ నుంచి సైబర్‌ నేరగాళ్లు గుంజుకున్న డబ్బులో పెద్ద మొత్తాన్ని ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుంది. సైబరాసురులపై సమరం

స-బర-ర-లప , Enadu , Vyakyanam , Rticle , Eneral , 301 , 21119207 , Coronavirus , Oronavirus-india , Oronavirus-cases-in-india , Oronavirus-vaccine

వందేళ్లలో ఏం నేర్చుకున్నాం?

చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే మెరుగైన భవిష్యత్తును నిర్మించడం కష్టం. ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైంది. గతంలో పలు రకాల అంటువ్యాధుల విజృంభణను చవిచూసిన భారత్‌- వాటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకొంది. ఆ అనుభవాలను మేళవించి... వందేళ్లలో ఏం నేర్చుకున్నాం?

వ-ద-ళ-లల- , Enadu , Vyakyanam , Rticle , Eneral , 301 , 21117708 , Coronavirus , Oronavirus-india , Oronavirus-cases-in-india , Oronavirus-vaccine

చైనాకు చక్రబంధం

డ్రాగన్‌ దూకుడుకు కళ్లెం వేయకపోతే అగ్రరాజ్య హోదా చేజారిపోతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చాలా ముందుగానే పసిగట్టారు. ఈ క్రమంలో చైనా ఆర్థిక శక్తిని లక్ష్యంగా చేసుకొనేలా వ్యూహం పన్నారు. ఇందుకు ఐరోపా సమాఖ్య సహకారం అవసరమని... చైనాకు చక్రబంధం

చ-న-క- , Enadu , Vyakyanam , Rticle , Yakyanam , 302 , 21117706 , Coronavirus , Oronavirus-india , Oronavirus-cases-in-india , Oronavirus-vaccine