Live Breaking News & Updates on கதைகள் இருந்து தி விண்மீன்
Stay updated with breaking news from கதைகள் இருந்து தி விண்மீன். Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
మిషన్ భగీరథ నీటి నాణ్యతను పరీక్షించే ప్రయోగశాలల్లోని ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ఎనిమిది నెలలుగా జీతాలు అందటం లేదు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ మినహా 32 జిల్లా కేంద్రాలు, మిషన్ భగీరథ డివిజన్ కేంద్రాలు, ఎనిమిది నెలలుగా జీతాల్లేవ్ ....
పునరావాసం. పుట్టెడు కష్టం అసంపూర్తిగా గృహాలు.. పరిహారంలో జాప్యం ముంపు గ్రామాల ప్రజలకు అందని లబ్ధి శిథిల గృహాల్లో బిక్కుబిక్కుమంటున్న బాధితులు నేడో.. రేపో ఖాళీ చేస్తామనే ఆలోచన మూడు ప్రాజెక్టుల కింద బాధితుల గోడు ఇది ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే- నాంపల్లి, తొగుట, బిజినేపల్లి చెమట చిందించి ఒక్కో ఇటుకను పేర్చి కట్టుకున్న ఇంటి గోడల నెర్రెలు రోజురోజుకు పెద్దదవ ....
దూరవిద్య ద్వారా పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో అంతులేని నిర్లక్ష్యం వహిస్తున్నారు కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులు. ఫలితంగా వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఏళ్లు గడుస్తున్నా డిగ్రీలు పూర్తికాక సతమతమవుతున్నారు. పరీక్షలు, ఫలితాలు.. ఇంకెంత దూరం! ....
వికారాబాద్ జిల్లాలో ప్రతీ సీజన్‌లో 1200 ఎకరాల వరకు ఉల్లి పంట సాగవుతుంది. అయితే.. ధర లేక, నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు కరవై ఆ పంట సాగు చేసిన రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఉల్లి ధర క్వింటాకు రూ.800 పలికింది. నిల్వకు దడి.. నష్టాల జడి.. కన్నీటి తడి! ....
ఉప్పల్‌లోని ఓ నిరుద్యోగి రుణం తీసుకుని కారు కొనుగోలు చేసి రెండేళ్లుగా ట్యాక్సీ నడుపుకొంటున్నారు. మరో నాలుగైదు వాయిదాలను మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఈలోగా కరోనా రెండో దశ రావడంతో మూడు నెలలుగా వాహనం ఇంటి వద్దే ఉండిపోయింది. కారుణ్యమెరుగని దందా! ....