Chennai man spends 109 days on life support, recovers without lung transplant - Though ECMO is traditionally used as an intermittent arrangement until lung transplantation, doctors here made it a life-saving procedure.
చెన్నై: ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యి.. దాదాపు 109 రోజుల పాటు వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్న ఓ కోవిడ్ రోగి ఊపిరితిత్తుల మార్పిడి లేకుండానే కోలుకున్నాడు. ఈ వింత సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. చెన్నై వ్యాపారవేత్త మహ్మద్ ముదిజా(56) ఏప్రిల్ చివర్లో కోవిడ్ బారిన పడ్డాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా