Live Breaking News & Updates on பற்றாக்குறை பூஞ்சை

Stay informed with the latest breaking news from பற்றாக்குறை பூஞ்சை on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in பற்றாக்குறை பூஞ்சை and stay connected to the pulse of your community

Man Arrested For Cheating Patients Kin With Promise Of Black Fungus Medicine

సాక్షి, సిటీబ్యూరో: బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు అవసరమైన మందుల కొరతను ఆసరాగా చేసుకున్న కొందరు సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆ ఔషధాలను విక్రయిస్తామంటూ ఆన్‌లైన్‌ కేంద్రంగా నగరవాసులకు టోకరా వేశారు. ఈ తరహా నేరానికి సంబంధించిన నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న విశాఖపట్నం యువకుడిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాది జూన్‌లో బ్లాక్‌

Delhi , India , Cyber-crime , Orona-virus , Lack-fungus , Heating , Rime-news , Yderabad , స-బర-న-ర- , டெல்ஹி , இந்தியா

Fearing Covid-19, Black Fungus couple commits suicide in Karnataka

Karnataka married couple ended their lives on the apprehensive of getting infected by Covid-19 and Black Fungus.

Mangaluru , Karnataka , India , Shashi-kumar , Karnataka-covid , N-shashi-kumar , Image-source , Black-fungus , Police-commissioner , Karnataka-married-couple , Ovid-19

పిల్లలకు ఉరేసి.. తల్లి బలవన్మరణం


Updated : 28/06/2021 08:22 IST
TS News: పిల్లలకు ఉరేసి.. తల్లి బలవన్మరణం
క్షణికావేశంలో నిర్ణయం.. ముగ్గురి బలి
నడిగూడెం, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలు, భర్త తన మాట వినకుండా పంచాయతీకి వెళ్లాడని.. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం.. ఆ కుటుంబంలో విషాదం నింపింది. తల్లితో సహా ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా మారారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం అక్కలదేవిగూడేనికి చెందిన పోలిశెట్టి శ్రీనాథ్‌కు నడిగూడెం మండలం చెన్నకేశవాపురానికి చెందిన మౌనికతో వివాహమైంది. రామాపురంలో ఆర్‌ఎంపీ వైద్యుడిగా శ్రీనాథ్‌ పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల లాక్షిత, ఏడాదిలోపు వయసున్న బాబు ఉన్నాడు. భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరి గొడవలకు సంబంధించి సూర్యాపేటలో పంచాయతీకి రావాలని శ్రీనాథ్‌కు బంధువులు కబురు పంపారు. ఆ పంచాయతీకి వెళ్లొద్దని.. వెళ్తే తాను బలవన్మరణానికి పాల్పడతానని మౌనిక తేల్చిచెప్పింది. తనకు చెప్పకుండా శుక్ర, శనివారం పంచాయతీకి వెళ్లిన విషయంపై ఆదివారం భర్తను నిలదీసింది. వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన మౌనిక.. భర్త బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోని ఆర్చీకి రెండువైపులా పిల్లలకు కండువాతో ఉరేసింది. తర్వాత తానూ ఇద్దరి పిల్లల నడుమ చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రాత్రి ఇంటికి వచ్చిన శ్రీనాథ్‌.. ఎంతసేపటికీ తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులను పగులగొట్టారు. భార్య మౌనిక, ఇద్దరు పిల్లలు విగతజీవులుగా వేలాడుతుండటాన్ని గమనించాడు. తల్లి క్షణికావేశంతో ముక్కుపచ్చలారని చిన్నారుల ఉసురు తీసిందని స్థానికులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్సై ఏడుకొండలు ఘటనాస్థలిని పరిశీలించారు. కుటుంబ కలహాల వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
Tags :

Suryapet , Andhra-pradesh , India , Bali , Goa , Ts , Ews- , Enadu , Crime , Ewsarticle , Eneral

నీట మునిగి 8 మంది మృతి


Updated : 28/06/2021 05:12 IST
నీట మునిగి 8 మంది మృతి
మరో అయిదుగురి గల్లంతు
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విషాద ఘటనలు
ఆదివారం ఆ స్నేహితుల పాలిట శాపమైంది. కరోనా ఆంక్షలు చాలావరకు సడలించడం, పైగా సెలవురోజు కావడంతో తమ మిత్రులతో కలిసి సరదాగా స్నానం చేయడానికి నదులు, సముద్రానికి వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో 8 మంది యువకులు నీట మునిగి వేర్వేరు ప్రాంతాల్లో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోగా అయిదుగురు గల్లంతయ్యారు. తమ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు.
పెనమలూరు, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక కృష్ణా నదిలో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. తాడిగడప కార్మికనగర్‌కు చెందిన పోతర్లంక జైసాయి శ్రీనివాస్‌ (25), గురునానక్‌ కాలనీకి చెందిన కరిమెరకల గోవిందు(22), రామవరప్పాడుకు చెందిన కరిమెరకల సతీష్‌(21), ఆటోనగర్‌లోని ఏపీఎల్‌ఐసీ కాలనీకి చెందిన పొలగాని శివలు స్నేహితులు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వీరంతా పెదపులిపాక వద్ద కృష్ణా నదిలో స్నానం చేసి ఈత కొట్టడానికి బయల్దేరారు. శివ ఒడ్డునే ఉండిపోగా శ్రీనివాస్‌, గోవిందు, సతీష్‌లు నీటిలోకి దిగారు. తొలుత తక్కువ లోతులో ఈతకొడుతున్న వీరికి పెద్ద పెద్ద చేపలు కనిపించడంతో వాటిని పట్టుకోవడానికి నీటిలో పరిగెడుతూ ఒక్కసారిగా 20 అడుగుల ఊబిలోకి జారిపోయారు. సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు అగ్నిమాపక దళ సిబ్బందితో నదిలో గాలించి, సాయంత్రం ఆరు గంటల సమయంలో ముగ్గురి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. కొద్దిరోజుల క్రితం ఇదే ప్రాంతంలో ముగ్గురు బాలురు నదిలో మునిగిపోయి చనిపోవడం గమనార్హం.
కొత్తపట్నం సముద్ర తీరంలో ఇద్దరు...
కొత్తపట్నం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరంలో అలల ఉద్ధృతికి ఆదివారం సాయంత్రం ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన శనగపల్లి శ్రీనివాస్‌(21), ఒంగోలు నగరం గోపాలనగరం మూడో లైన్‌కు చెందిన ఈర్ల సుజిత్‌(21) బాల్య స్నేహితులు. సుజిత్‌ గుంటూరు ఆర్‌వీఆర్‌ జేసీ కళాశాలలో, శ్రీనివాస్‌ కాకినాడ కిట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నారు. ఆన్‌లైన్‌ తరగతులకు ఆదివారం సెలవు కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై కొత్తపట్నం తీరానికి వెళ్లారు. సుజిత్‌, శ్రీనివాస్‌ సముద్రంలోకి దిగడంతో అలల ఉద్ధృతికి నీట మునిగి అక్కడకక్కడే మృతి చెందారు.
వశిష్ఠ గోదావరిలో నలుగురు విద్యార్థుల గల్లంతు
పి.గన్నవరం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం పరిధిలోని వశిష్ఠ గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన లంకలగన్నవరం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం... లంకలగన్నవరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు యర్రంశెట్టి రత్నసాగర్‌, బండారు నవీన్‌, పంతాల పవన్‌, ఖండవిల్లి వినయ్‌ స్నేహితులు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. రాత్రి 7 గంటల వరకు తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వశిష్ఠ గోదావరి వద్ద గాలించారు. అక్కడి ఇసుక తిన్నెల మీద వారి దుస్తులు, చెప్పులు, రెండు సెల్‌ఫోన్లు ఉన్నాయి. దాంతో వారంతా స్నానానికి నదిలో దిగి గల్లంతై ఉంటారని భావిస్తున్నారు. తమ పిల్లలు ఏమయ్యారోనని వారి కుటుంబ సభ్యులు ఆందోళనతో కన్నీరుమున్నీరవుతున్నారు.
జన్మదిన వేడుకల్లో అపశ్రుతి
సోంపేట, కవిటి, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా కవిటి బీచ్‌లో స్నేహితుని జన్మదిన వేడుకల సందర్భంగా సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. కవిటి మండలం బొర్రపుట్టుగకు చెందిన బొర్ర సాయిలోకేష్‌(20) పుట్టిన రోజు సందర్భంగా 20 మంది స్నేహితులు గ్రామంలోనే వేడుకలు చేసుకుని, భోజనాల తర్వాత బీచ్‌కి వెళ్లారు. వారిలో అయిదుగురు సముద్రంలో స్నానాలకు దిగారు. పెద్ద అల రావడంతో నలుగురు గల్లంతయ్యారు. మత్స్యకారులు వచ్చి సముద్రంలో గాలించి... సాయి లోకేష్‌, బొర్ర మనోజ్‌కుమార్‌(21), మరిడి తిరుమల(18)ల మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. బొర్ర గోపీచంద్‌(18) గల్లంతయ్యాడు.
Tags :

Ongole , Andhra-pradesh , India , Gannavaram , Sompeta , Srikakulam , Kakinada , East-district , India-general- , Godavari , Guntur ,

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ-సుక్మా జిల్లాల సరిహద్దు పొర్దెం అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

Area-committee , ఎద-ర- , Enadu , Crime , Ewsarticle , Eneral , 302 , 21130834 , Crime-news-in-telugu , Rime-news , P-crime-news-in-telugu

జకోవిచ్‌కు ఎదురుందా?

పచ్చికపై రాకెట్ల సమరానికి వేళైంది. నేటి నుంచే వింబుల్డన్‌. కరోనా వైరస్‌ కారణంగా నిరుడు రద్దయిన ఈ టోర్నీపై ఇప్పుడు అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి జోరు మీదున్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ పురుషుల సింగిల్స్‌తో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. జకోవిచ్‌కు ఎదురుందా?

Serbia , Osaka , Japan , Greece , Greece-hero , Serena-well , జక-వ-చ-క- , Enadu , News-article , Eneral , 402

మొక్కు కోసం వెళ్తూ జలసమాధి

మొక్కు తీర్చుకునేందుకు వెళ్తూ అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన నలుగురు మంజీరా నదిలో మునిగి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శెట్లూర్‌ గ్రామానికి చెందిన కదిరిగే గంగారాం, మారుతి అన్నదమ్ములు. మొక్కు కోసం వెళ్తూ జలసమాధి

Kamareddi , Andhra-pradesh , India , Gaja , West-bengal , Gangotri , Uttaranchal , Sony , Kamareddi-district , Health-well , మ-క-

సన్నిహితులపై ప్రశ్నల వర్షం

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకా హత్య కేసు దర్యాప్తు ప్రస్తుతం తూమలపల్లి గంగిరెడ్డి అలియాస్‌ ఎర్ర గంగిరెడ్డి చుట్టూ తిరుగుతోంది. వివేకాకు ఆయన 40 ఏళ్లకుపైగా సన్నిహితుడిగా కొనసాగారు. సీబీఐ విచారణ కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్న అనుమానితుల జాబితాలో ఆయన పేరు రెండోది. Viveka Murder Case: సన్నిహితులపై ప్రశ్నల వర్షం

Anantapur-district , Andhra-pradesh , India , Dilli , Delhi , Pulivendla , Jammalamadugu , Amravati , Maharashtra , Kadapa , Sunita-high-court

రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలు

సినీనటుడు, విశ్లేషకుడు కత్తి మహేష్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి చిత్తూరు జిల్లాలోని స్వగ్రామానికి స్నేహితుడు బత్తిన సురేష్‌తో కలసి రోడ్డుమార్గంలో వెళుతుండగా... ఆయన ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంవద్ద జాతీయ రహదారిపై ముందు వెళుతున్న కంటెయినర్‌ లారీని బలంగా ఢీకొంది. రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలు

Chittoor-district , Andhra-pradesh , India , Nellore-district , Chennai , Tamil-nadu , Nellore , ర-డ- , Enadu , Crime , Ewsarticle

Covid 19 Coronavirus Delta Plus Variant Cases Today In India Latest News Update On June 27th 2021 - Coronavirus Live: इंदौर में महिलाओं के लिए अलग से खोले गए वैक्सीनेशन केंद्र, मिल रहा अच्छा रिस्पांस


09:18 AM, 27-Jun-2021
बीते 24 घंटे में 17,77,309 सैंपल टेस्ट किए गए- आईसीएमआर
भारतीय चिकित्सा अनुसंधान परिषद की माने तो भारत में कल कोरोना वायरस के लिए 17,77,309 सैंपल टेस्ट किए गए, कल तक कुल 40,42,65,101 सैंपल टेस्ट किए जा चुके हैं।
भारत में कल कोरोना वायरस के लिए 17,77,309 सैंपल टेस्ट किए गए, कल तक कुल 40,42,65,101 सैंपल टेस्ट किए जा चुके हैं: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) #COVID19— ANI_HindiNews (@AHindinews) June 27, 2021
09:04 AM, 27-Jun-2021
केरल में वीकएंड लॉकडाउन जारी
केरल के तिरुवनंतपुरम में वीकेंड लॉकडाउन दौरान पुलिसकर्मी वाहनों की जांच करते दिखे। वीकेंड लॉकडाउन में जरूरी सेवाओं की अनुमति है।
केरल: तिरुवनंतपुरम में वीकेंड लॉकडाउन दौरान पुलिसकर्मी वाहनों की जांच करते दिखे। वीकेंड लॉकडाउन में जरूरी सेवाओं की अनुमति है। pic.twitter.com/sk7teKlYXF— ANI_HindiNews (@AHindinews) June 27, 2021
08:43 AM, 27-Jun-2021
राजकोट में वैक्सीनेशन केंद्र बंद
गुजरात के राजकोट में कोविशील्ड की उपलब्धता ना होने की वजह से वैक्सीनेशन केंद्र बंद कर दिए गए। एक स्थानीय निवासी ने कहा कि आज मुझे कोरोना वैक्सीन की दूसरी डोज लगनी थी लेकिन यहां वैक्सीन ही नहीं है।
Gujarat: Vaccination centres administering Covishield remained closed due to the non-availability of the doses in Rajkot yesterday
"My second dose was scheduled today but there is no vaccine at this centre," a local said pic.twitter.com/sTahDZOmKq— ANI (@ANI) June 26, 2021
08:23 AM, 27-Jun-2021
देश में अगस्त-दिसंबर तक वैक्सीन की 135 करोड़ खुराकें होंगी उपलब्ध
भारत सरकार ने सुप्रीम कोर्ट में एक हलफनामा दायर किया है, जिसमें जानकारी दी है कि देश में अगस्त 2021 से लेकर दिसंबर 2021 तक कोरोना वैक्सीन की 135 करोड़ खुराकें उपलब्ध हो जाएंगी। इसमें कोविशील्ड की 50 करोड़, कोवाक्सिन की 40 करोड़, बायो ई सब यूनिट वैक्सीन की 30 करोड़, जायडल कैडिला डीएनए वैक्सीन पांच करोड़ और स्पूतनिक वी की 10 करोड़ वैक्सीन शामिल हैं। 
As per affidavit submitted by the Govt of India in Supreme Court, the projected availability of COVID19 vaccines from August'21 to Dec'21: Covishield-50 crore, Covaxin-40 crore, Bio E sub unit vaccine-30 crore, Zydus Cadila DNA vaccine-5 crore, Sputnik V-10 crore; total 135 crore pic.twitter.com/mpDVizjefM— ANI (@ANI) June 27, 2021

Madhya-pradesh , India , New-delhi , Delhi , Indore , Amar-ujala , Center-madhya-pradesha-indore , Response-news , Center-madhya-pradesh , Response-country , Furthermore-corona