Live Breaking News & Updates on గ డ ప ట

Stay updated with breaking news from గ డ ప ట . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

కాలేయం కొవ్వెక్కితే..

మనం కాలేయం గురించి పెద్దగా పట్టించుకోం గానీ ఇది మనకోసం ఎంత కష్ట పడుతుందో. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది కాలేయానికి కొవ్వు పట్టే సమస్యత ....

Nonalcoholic Steatohepatitis , Fatty Liver Disease , Heart Attack , క ల య , క ల స ట ర , క వ , వ ప , ఆర గ య , న ఆల కహ ల క స ట హ పట , ఫ య ట ల వర వ ధ , గ డ ప ట ,

నాళం పూర్తిగా మూసుకున్నా

అన్ని అవయవాలకూ రక్తాన్ని పంప్‌ చేసే గుండెకే సరఫరా తగ్గితే? గుండె రక్తనాళాల్లో ఉన్నట్టుండి పూడిక తలెత్తి, అడ్డుపడితే? గుండె పోటు తథ్యం. అయితే అన్ని పూడికలు ఉన్నట్టుండి తలెత్తాలనేమీ లేదు. కొన్ని దీర్ఘకాలంగా కొనసాగుతూ రావొచ్చు. రక్తనాళాన్ని పూర్తిగానూ మూసేయొచ్చు (క్రానిక్‌ టోటల్‌ అక్లూజన్స్‌- సీటీఓ). హఠాత్తుగా ఏర్పడే పూడికల మాదిరిగా ఇవి అప్పటికప్పుడు ప్రాణాంతకం కాకపోవ ....

Blood Vessels , Heart Attack , Blood Cells , గ డ , రక త న ళ ల , గ డ ప ట , ఆర గ య , క ల స ట ర , వ ప , గ డ జబ బ , బ ప స సర జర ,

మధు పోటు

మధుమేహం, అధిక రక్తపోటు జంట శత్రువులు. ఇవి రెండూ తోడైతే గుండెకు పెద్ద ముప్పు పొంచి ఉన్నట్టే. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారిలో రాత్రిపూట రక్తపోటు తక్కువగా ఉండేవారితో పోలిస్తే ఎక్కువగా మధు పోటు ....

High Blood Pressure , Heart Attack , Life Style , Over Weight , మధ మ హ , అధ క రక తప ట , గ డ , గ డ ప ట , జ వనశ ల , అధ క బర వ , ఒత త డ , స ల ట ,

Wife Assasinate Her Husband In Hyderabad

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను చున్నీతో హత్య చేసి గుండెపోటులో చనిపోయాడంటూ చిత్రీకరించిందో మహా ఇల్లాలు. రెండు నెలల క్రితం జులై 16 ఈ సంఘటన జరిగింది. తాజాగా, నిందితురాలి కొడుకు తన తల్లి హత్య చేసిన విషయాన్ని అతని బాబాయ్‌ ప్రసాద్‌కి చెప్పడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రసాద్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృ ....

Great House , Her Thale , நன்று வீடு , త ల గ ణ , గ డ ప ట ,