Live Breaking News & Updates on క ల స ట ర

Stay updated with breaking news from క ల స ట ర. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.

కాలేయం కొవ్వెక్కితే..

మనం కాలేయం గురించి పెద్దగా పట్టించుకోం గానీ ఇది మనకోసం ఎంత కష్ట పడుతుందో. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండటానికీ సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది కాలేయానికి కొవ్వు పట్టే సమస్యత ....

Nonalcoholic Steatohepatitis , Fatty Liver Disease , Heart Attack , క ల య , క ల స ట ర , క వ , వ ప , ఆర గ య , న ఆల కహ ల క స ట హ పట , ఫ య ట ల వర వ ధ , గ డ ప ట ,

నాళం పూర్తిగా మూసుకున్నా

అన్ని అవయవాలకూ రక్తాన్ని పంప్‌ చేసే గుండెకే సరఫరా తగ్గితే? గుండె రక్తనాళాల్లో ఉన్నట్టుండి పూడిక తలెత్తి, అడ్డుపడితే? గుండె పోటు తథ్యం. అయితే అన్ని పూడికలు ఉన్నట్టుండి తలెత్తాలనేమీ లేదు. కొన్ని దీర్ఘకాలంగా కొనసాగుతూ రావొచ్చు. రక్తనాళాన్ని పూర్తిగానూ మూసేయొచ్చు (క్రానిక్‌ టోటల్‌ అక్లూజన్స్‌- సీటీఓ). హఠాత్తుగా ఏర్పడే పూడికల మాదిరిగా ఇవి అప్పటికప్పుడు ప్రాణాంతకం కాకపోవ ....

Blood Vessels , Heart Attack , Blood Cells , గ డ , రక త న ళ ల , గ డ ప ట , ఆర గ య , క ల స ట ర , వ ప , గ డ జబ బ , బ ప స సర జర ,

కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవాలా?

కొలెస్ట్రాల్‌ ఎక్కువుందని డాక్టర్‌ చెప్పారా? అయితే ఆహార, విహారాల్లో మార్పులు చేసు కోవాల్సిందే. కొలెస్ట్రాల్‌ తగ్గటానికి మందులు వేసుకుంటున్నా కూడా వీటిని పాటించాల్సిందే. కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవాలా? ....

క ల స ట ర , Health Tips In Telugu , Fitness Tips In Telugu , Child Care Tips In Telugu , Nutrition Tips Telugu , Heart Care In Telugu , Liver Care In Telugu , Pulmonary Care In Telugu , Eye Care In Telugu , Skin Care In Telugu , Pregnancy Care In Telugu , Health Tips , Fitness Tips , Child Care , Natural Medicine , Home Remedies , Health Care Tips , Eenadu Sukhibava , Pregnancy Care , Vegetables Top Stories , Elugu Top Stories , ஆரோக்கியம் உதவிக்குறிப்புகள் இல் தெலுங்கு ,