Live Breaking News & Updates on త ర పత

Stay informed with the latest breaking news from త ర పత on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in త ర పత and stay connected to the pulse of your community

కోనేటిరాయుడికి కొండంత బంగారం

బంగారు, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్యాదుల ఆభరణాల అలంకరణలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారు భక్తకోటికి దర్శనమిస్తున్నారు. అనాదిగా రాజులు, రాణులెందరో స్వామికి మొక్కులు చెల్లించారు. కోనేటిరాయుడికి కొండంత బంగారం 

Tirumala-brahmotsavam , Ttd , Tirumala , Tirupathi , Devotional-news , త-ర-మల-బ-రహ-మ-సవ- , త-ద- , త-ర-మల , త-ర-పత- ,

పరమ పవిత్రం.. శ్రీవారి ప్రసాదం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి విశ్వవ్యాప్తంగా పేరుంది. తిరుమలేశునికి నివేదనల కోసం ఎన్నో రకాల ప్రసాదాలు తితిదే తయారు చేయిస్తోంది. వీటిలో లడ్డూలకు భక్తకోటి నుంచి విశేష ఆదరణ ఉంది. పరమ పవిత్రం.. శ్రీవారి ప్రసాదం

Tirumala-bramhotsavam , Ttd , Tirumala , Tirupathi , Devotional-news , త-ర-మల-బ-రహ-మ-సవ- , త-ద- , త-ర-మల , త-ర-పత- ,

ఆ బాధ తెలుసు.. అందుకే ఈ ప్రయత్నం

బిడ్డకి చిన్న దెబ్బతగిలితేనే తల్లి విలవిల్లాడిపోతుంది. అలాంటిది ఆ బిడ్డకి ఆటిజం అని తెలిస్తే? అత్తవారింటి నుంచీ, సమాజం నుంచీ ఎన్నో ఒత్తిళ్లు. ఇదంతా కొంత అవగాహన వచ్చాక పరిస్థితి. అసలదేంటో తెలియని రోజుల్లోనే ఐతరాజు స్రవంతి దాన్ని ఎదుర్కొంది. దానిపై పరిశోధన చేసి ఎంతోమందికి మార్గదర్శిగా మారింది....

Tirupati , Andhra-pradesh , India , Anantapur , Padmavati-university , Sv-university , Tirupati-school , Telugu-states , திருப்பதி , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா

TTD: సర్వదర్శనం టోకెన్లు నిలిపేసిన తితిదే.. శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన

తిరుపతిలోని శ్రీనివాసం వసతిగృహం వద్ద శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే నిలిపివేసింది. TTD సర్వదర్శనం టోకెన్లు నిలిపేసిన తితిదే.. శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన

Tirupati , Andhra-pradesh , India , Accommodation-house , திருப்பதி , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , இசைவுபடுத்துதல்-வீடு , Devotees-protest , Ttd , Tirumala

Tirupati is also booming in solar power generation

స్మార్ట్‌సిటీగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి సౌర విద్యుత్‌ ఉత్పత్తిలోనూ దూసుకుపోతోంది. ఆధునికతను అందిపుచ్చుకుని సరికొత్త పద్ధతుల్లో ప్రాజెక్ట్‌లను చేపట్టి దేశంలోనే తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేకతను చాటుకుంటోంది. రాష్ట్రంలో మరెక్కడాలేని విధంగా 4 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ప్లాంట్‌ను నిర్మించింది. ఈ ప్లాంట్‌ దేశంలోనే రెండో అతిపెద్ద

Tirupati , Andhra-pradesh , India , Field-tirupati , திருப்பதி , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , Olar-power-plants , Mart-city-project , త-ర-పత- ,

Microsoft Exam: భళా అనిరుధ్‌ శ్రీరామ్‌: ఆరేళ్లకే మైక్రోసాఫ్ట్‌ పరీక్ష పాస్‌..

తిరుపతికి చెందిన ఆరేళ్ల బాలుడు రాజా అనిరుధ్‌ శ్రీరామ్‌ మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ స్పెషలిస్టు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించాడు. సాకేత్‌ రామ్‌, అంజనా శ్రావణి దంపతుల కుమారుడైన ఈ బాలుడు ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. Microsoft Exam  భళా అనిరుధ్‌ శ్రీరామ్‌  ఆరేళ్లకే మైక్రోసాఫ్ట్‌ పరీక్ష పాస్‌..

India , Tirupati , Andhra-pradesh , Microsoft-exam , Six-years-boy , Ap-news , మ-క-ర-స-ఫ-ట-పర-ష , ఆర-ళ-ల-బ-డ- , త-ర-పత- , ఏప-న-య-స- ,

Chittoor: Tirupati Sub Registrar Employee Blackmail Superior Officers For Money

తిరుపతి సబరిజిస్ట్రార్‌ కార్యాలయంలో పదేళ్లుగా పాతుకుపోయిన చిరుద్యోగి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. స్వార్థం కోసం ఎంతకైనా తెగించే దిగజారుడు స్వభావం బట్టబయలవుతోంది. సదరు చిరుద్యోగి తన పబ్బం గడుపుకునేందుకు అధికారులను డబ్బుతో ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విలాసాలను రుచి చూపించి వశం చేసుకోవడం.. చిన్న అవసరాలను తీర్చి ఆకట్టుకోవడం.. వ్యక్తిగత విషయాలను సైతం తనతో

Tirupati , Andhra-pradesh , India , Office-her , Tirupati-office , Ub-registrar-office , Mployee , Ribe , Lackmailed-with-video , త-ర-పత- ,