Stay updated with breaking news from తల ల. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
తల్లి కావాలని. బిడ్డలతో జీవితానికో నిండుదనం తెచ్చుకోవాలని ఏ ఇల్లాలైనా ముచ్చట పడుతుంది.. మేఘన కూడా అలానే కలలు కంది. కానీ ఆ కల నెరవేరలేదు.. అలాగని ఆమె కుంగిపోలేదు. తన తల్లి ప్రేమను ఎందరికో పంచుతూ సేవామార్గంలో అడుగుపెట్టింది. ‘ఫీడ్ ది హంగ్రీ’ స్వచ్ఛంద సంస్థను స్థాపించి అనాథలకి అమ్మగా మారింది. అవసరార్థులకు భరోసా ఇస్తోన్న మేఘన తన సేవా ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుంది. ....
తన దేశం, మతం కాకున్నా 30 ఏళ్లుగా పేదలను, అనాథలను అక్కున చేర్చుకుంది. అందులోని ఓ యువతే వెన్నుపోటు పొడుస్తుందని ఆమె ఊహించలేకపోయింది. ప్రేమ పెళ్లి కాదన్నందుకు, అడిగిన డబ్బు ఇవ్వనందుకు పెంపుడు తల్లిని ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి హత్య చేయించి.. కటకటాల పాలైంది ఓ యువతి. శనివారం శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్‌కి చెందిన మేరీ క్రిస్టీనా(68).. ....
చల్లని తల్లి.. బల్కంపేట ఎల్లమ్మ హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తే.అష్టాదశ శక్తిపీఠాల్ని దర్శించుకున్నంత ఫలమని చెబుతారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్లజీవులకూ అమ్మ. ఎల్లమ్మ! ఏడు వందల సంవత్సరాల నాటి సంగతి. అప్పటికసలు, హైదరాబాద్ నగరమే పుట్టలేదు. బల్కంపేట ఓ కుగ్రామం. చుట్టూ పొలాలే. ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా.బండరాయి అడ్డొచ్చినట్ ....