పిల్లలను బడికి పంపాలా? వద్దా? ప్రస్తుతం తల్లిదండ్రుల మనసుల్లో మెదలుతున్న ప్రశ్న ఇదే. ఒకవైపు బడుల పునః ప్రారంభం. మరోవైపు కొవిడ్-19 మూడో దశ ముంచుకురావొచ్చనే హెచ్చరికలు. ఈ నేపథ్యంలో ఎవరికైనా ఊగిసలాట సహజమే. బడికి పంపకపోతే పిల్లలు చదువుల్లో మరింత వెనకబడి పోతారనే ఆందోళన కొందరిది. పిల్లల ప్రాణాల కన్నా చదువులు ముఖ్యమా? అనే భయం ఇంకొందరిది. ఇలాంటి సందిగ్ధావస్థలో ఎటు వైపు మొగ్గాల
చిన్నారులు కరోనాకు గురైనా బయటకు లక్షణాలు వెల్లడవకపోతే (అసింప్టమాటిక్) అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అది అంత తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కాదని నిపుణులు Corona చిన్నారుల్లో లక్షణాలు లేకుంటే ఆందోళన అక్కర్లేదు
సంతానం వద్దనుకున్న వాళ్లకు చాలా రకాల గర్భనిరోధక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఏ రకమైన మందులు, సాధనాలు వాడకుండా పాటించే సేఫ్ పీరియడ్స్ దగ్గర నుంచి అండం, వీర్య కణాల కలయికను నిరోధించే బారియర్ పద్ధతుల వరకు చాలా ఉన్నాయి. ఇంకా హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్‌ను తీసుకుంటే, వెజైనల్ రింగ్స్, ప్రొజెస్టిరాన్ ఐయూసీడీస్, ఇంజెక్షన్లు, ఇంప్లాట్స్. లాంటి పద్ధతులున్నాయి..