Stay updated with breaking news from ర జస థ న . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్ కాలేజీ లేదా పీజీ వైద్య విద్య కేంద్రం ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. PM Modi ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ లక్ష్యంగా.. ....
Ashok Gehlot Hospitalized: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం ఆయన్ని జైపూర్ సవాయి మాన్‌సింగ్ ఆస్పత్రిలో చేర్పించారు. డెబ్భై ఏళ్ల వయసున్న గెహ్లోట్.. కరోనా సోకి తగ్గాక రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు గురువారం ఆయన ఛాతీ నొప్పికి గురికాగా.. ఈ ఉదయం ఆస్పత్రిలో చేర్పించారు . పోస్ట్ కొవిడ్ సమస్యలున్న ....
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. కొంత మంది గుర్తు తెలియని దుండగులు.. నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత అత్యాచారం చేసి హతమార్చారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జైపూర్‌లోని నరైనా గ్రామపరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నాలుగేళ్ల బాలిక గత బుధవారం ఇంట్లో ఆడుకుంటున్న తరుణంలో కనపడకుండా పోయింది. ఈక్రమంలో.. బాలిక తల్లిదండ్ర ....
ఛానల్ వేగంగా పాపులర్ అవ్వడానికి కారణం ఆయు, పియూలే. అక్కాతమ్ముడు అన్ని యాక్టివిటీల్లో చురుకుగా పాల్గొని వ్యూవర్స్‌ను ఆకట్టుకోవడంతో సబ్‌స్క్రైబర్స్ సంఖ్య కోటీ నలభైలక్షలకు చేరింది. ....
వెబ్‌డెస్క్: వ్యాక్సిన్‌లు దొరక్క జనాలు అల్లలాడిపోతున్నారు. ఇప్పటికే మొదటి డోస్‌లు తీసుకున్నవాళ్లకు రెండో డోస్ దొరకడం కష్టతరంగా మారింది. దీనికి తోడు ఏజ్ గ్రూపులు, ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్, టోకెన్ వ్యవస్థ, రోజూ కొందరికే టీకాలు ఇవ్వాలన్న అధికారుల నిర్ణయాలు జనాలకు చికాకు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊళ్ల మధ్య చిచ్చు పెడుతున్న ఘటనలు రాజస ....