ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐదుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. శనివారం పి.ఆదర్శ్, ఎల్ సాంబశివరెడ్డిని అధికారులు అరెస్ట్ చేయగా.. జులై 28న ధామి రెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్‌ను అరెస్ట్ చేసినట్లు జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఐదుగురి అరెస్ట్.. ఇద్దరు వైకాపా నేతలపై సీబీ‘ఐ’