Live Breaking News & Updates on Co society

Stay informed with the latest breaking news from Co society on our comprehensive webpage. Get up-to-the-minute updates on local events, politics, business, entertainment, and more. Our dedicated team of journalists delivers timely and reliable news, ensuring you're always in the know. Discover firsthand accounts, expert analysis, and exclusive interviews, all in one convenient destination. Don't miss a beat — visit our webpage for real-time breaking news in Co society and stay connected to the pulse of your community

భయం.. భయం జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం

భయం.. భయం జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Karnataka-states , Co-society , கர்நாடகா-மாநிலங்களில் ,

16 గంటల చాకిరీ.. ఆలస్యంగా వేతనాలు


16 గంటల చాకిరీ.. ఆలస్యంగా వేతనాలు
కార్మిక కమిషనర్‌కు ఆర్టీసీ జేఏసీ ఫిర్యాదు 
హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ‘‘చట్ట విరుద్ధంగా రోజుకు 12 నుంచి 16 గంటల వరకు పని చేయిస్తున్నారు.. కండక్టర్‌, డ్రైవర్లతో హమాలీ, కూలీ పనులు చేయిస్తున్నారు.. మహిళా కండక్టర్లచేత బస్సులు ఊడిపిస్తున్నా రు’’ అంటూ టీఎస్‌ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సోమవారం కార్మిక శాఖ కమిషనర్‌ చతుర్వేదికి ఫిర్యాదు చేసింది. కార్మికుల సమస్యలపై జేఏసీ ఛైర్మన్‌ కె.రాజిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం కార్మికశాఖ కమిష నర్‌ని కలిసింది. ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా కె.రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీలో వేతనాల చట్టం అమలు చేయడం లేదని, జీతాలు 15-20 తేదీలకు చెల్లిస్తున్నారని అన్నారు. భవిష్యనిధి పేరుతో కార్మికుల నుంచి వసూలు చేసిన రూ.1405 కోట్లను ప్రభుత్వం వాడుకుందని, కార్మికుల సామా జిక భద్రత కోసం కార్మికుల నుంచి క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీకి వసూలు చేసిన 934 కోట్లను కూడా సీసీఎస్‌కి చెల్లించలేదన్నారు. పదవీ విరమణ  ప్రయోజనాలు కూడా ప్రభుత్వం అందించడం లేదన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్క రించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ వైస్‌ చైర్మన్‌ కె.హన్మంత్‌ ముదిరాజ్‌, నాయకులు వీఎస్‌.రావు, పి.కమాల్‌ రెడ్డి, పి.రమేశ్‌ కుమార్‌, జి.అబ్రహాం, తదితరులు పాల్గొన్నారు. 

Co-society , Committee-monday , Monday-labour-commissioner , Sama-social , குழு-திங்கட்கிழமை ,

Finance Fraud In Ottapalam Co Operative Credit Society

Finance Fraud In Ottapalam Co Operative Credit Society
sakshi.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sakshi.com Daily Mail and Mail on Sunday newspapers.

Co-society , Society-sunday , Godt-guarantee , சமூகம்-ஞாயிற்றுக்கிழமை ,

రూ.30 కోట్లు గోల్‌మాల్‌?


Published : 21/07/2021 04:51 IST
రూ.30 కోట్లు గోల్‌మాల్‌?
ది వేటపాలెం కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలో అవకతవకలు
వేటపాలెం, న్యూస్‌టుడే: కాలపరిమితి ముగిసినా డిపాజిట్లు తిరిగి చెల్లించకపోవడంతో ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించారు. మొత్తం రూ.30 కోట్లకు పైనే అవకతవకలు చోటుచేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలోని ‘ది వేటపాలెం కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ’లో ఈ ఘటన చోటుచేసుకుంది. డిపాజిట్ల విషయంలో ఇన్నాళ్లూ బాగానే ఉన్నా... ఆరు నెలలుగా గడువు తీరినా నగదు చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో కార్యదర్శి, మేనేజర్‌గా ఉన్న శ్రీరామ్‌ శ్రీనివాసరావును కొద్దిరోజుల క్రితం గట్టిగా నిలదీశారు. సోమవారం సాయంత్రం అందరి మొత్తాలు చెల్లిస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. చెప్పిన సమయానికి ఖాతాదారులు వచ్చినా... ఆయన రాలేదు. ఆచూకీ కోసం ప్రయత్నించగా పరారీలో ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో బాధితులు వేటపాలెం పోలీసులకు మంగళవారం ఫిర్యాదుచేశారు. దీంతో డీఎస్పీ పి.శ్రీకాంత్‌, సీఐ రోశయ్య.... సొసైటీ ఛైర్మన్‌, డైరెక్టర్లు, సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
Tags :

Co-society ,

మళ్లీ తెరపైకి యడవల్లి వీకర్స్‌ సొసైటీ భూముల వ్యవహారం


మళ్లీ తెరపైకి యడవల్లి వీకర్స్‌ సొసైటీ భూముల వ్యవహారం
భూ‘భ్రమణం’!
గ్రానైట్‌ నిక్షేపాల పేరుతో ఏపీఎంఐడీసీ తీసుకునేందుకు ప్రణాళిక
ససేమిరా అంటున్న వీకర్స్‌ సొసైటీ ఎస్సీ, ఎస్టీ రైతులు
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న యడవల్లి సొసైటీ భూములను ఎట్టి పరిస్థితుల్లో అందులో సభ్యులకే చెందేలా పట్టాలు కూడా ఇప్పిస్తామన్నారు.. అప్పటి ప్రతిపక్షనేతగా చిలకలూరిపేటకు వచ్చిన ప్రస్తుత సీఎం జగన్‌మోహనరెడ్డి చేత కళామందిర్‌ సెంటర్‌లో వేదికపై నుంచి హామీ కూడా ఇప్పించారు.. దళిత, గిరిజన భూములను లాక్కోవాలని చూస్తున్నారంటూ అప్పటి ప్రభుత్వంపై జగన్‌మోహనరెడ్డితోపాటు స్థానిక నాయకులు సైతం విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు పట్టాలు కూడా ఇప్పిస్తామన్నారు. 
- ఇది 2019 ఎన్నికలకు ముందు పరిస్థితి.
ప్రస్తుతం సీన్‌ మారిపోయింది..
యడవల్లి వీకర్స్‌ సొసైటీ భూముల్లో గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయని వాటిని ఏపీఎంఐడీసీ పేరుతో అధికారపార్టీ దక్కించుకునేందుకు ప్రణాళిక రూపొందించింది. దాని ప్రకారం ప్రభుత్వంలోని పెద్దలు పైనుంచి పావులు కదుపుతుండటంతో అధికార యంత్రాంగం సైతం ఆ భూముల చుట్టూ పరుగులు తీస్తోంది.
 
చిలకలూరిపేట(గుంటూరు): భూమిలేని నిరుపేదల కోసం అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 1975లో చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి చెందిన దళిత, గిరిజన రైతులు 120మందితో కలసి యడవల్లి వీకర్‌ సెక్షన్‌ ల్యాండ్‌ కాలనైజేషన్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సొసైటీ ద్వారా 120మందికి 416.5 ఎకరాలను ఏకపట్టా కింద వారు సాగుచేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చింది. ప్రారంభదశలో సకాలంలో వర్షాలు పడి పంటలు పండేవి. తర్వాత సాగునీటి సౌకర్యం లేకపోవడంతో వీకర్స్‌ సొసైటీ భూములు బీడుభూములుగా మారిపోయాయి. ఈ సొసైటీ రైతుల ఇబ్బందులను గుర్తించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా, మర్రి రాజశేఖర్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2.5 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 416 ఎకరాల్లో కొంతభూమిని రైతులు సాగు చేసుకున్నారు. ఆ భూములలో కొంత భాగం అడుగుభాగాన రాయి ఉండటంతో పంటలు సాగు కాక రైతులు వదిలిపెట్టారు. 
గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయని తెలియడంతో..
యడవల్లి సమీపంలోనే ప్రకాశం జిల్లా గురిజేపల్లి గ్రామం ఉంది. అక్కడ పెద్దఎత్తున బ్లాక్‌ పెరల్‌ గ్రానైట్‌ నిక్షేపాలు బయటపడటంతో సమీపంలోని గుంటూరు జిల్లా యడవల్లి వద్ద కూడా ఇవి ఉంటాయని గుర్తించిన మైనింగ్‌శాఖ యడవల్లి పంచాయతీ పరిధిలో 15చోట్ల గ్రానైట్‌ నిక్షేపాలు తవ్వుకునేందుకు అనుమతులు కూడా ఇచ్చింది. అలాంటి భూములన్నీ వీకర్స్‌ సొసైటీ భూములకు పక్కనే ఉండటంతో అందులో కూడా గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయని భూగర్భ గనులశాఖ గుర్తించింది. ప్రభుత్వం ద్వారా ఆ భూములను సేకరించడానికి సిద్ధమైంది. 2010 నుంచి భూములు తీసుకోవాలనేదానిపై చర్చ నడిచింది. అందులో భాగంగా అన్నిశాఖల అధికారులు యడవల్లి సొసైటీ భూములను పరిశీలించి వాటిలో సుమారు 80 నుంచి 100 ఎకరాలు మినహా మిగతా భూములలో పంటలు పండవని నిర్ధారించారు. వ్యవసాయ, భూగర్భగనులశాఖ, నీటిపారుదలశాఖలు ఇచ్చిన నివేదికల ఆధారంగా 2015లో నరసరావుపేట సహకారశాఖ డిప్యూటీ రిజిస్ర్టార్‌ వీకర్స్‌ సొసైటీని రద్దుచేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 
మొదలైన పోరాటం..
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సొసైటీ రద్దుకావడంతో స్థానికంగా అప్పట్లో ఉన్న అధికారపార్టీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వాటిని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పెద్దఎత్తున ఆరోపణలు గుప్పించారు. అప్పట్లో రైతుల తరపున వైసీపీ  నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో సొసైటీ రైతులు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అప్పటి కమిషన్‌ సభ్యురాలు మాయాచింతామణి ఢిల్లీ నుంచి యడవల్లి వచ్చి భూములను పరిశీలించారు. అనంతరం అప్పటి కలెక్టర్‌ను, తహసీల్దార్‌ను ఢిల్లీకి పిలిపించారు ఏపీ సొసైటీ వారికి రివిజన్‌  దాఖలు చేసుకోవాలని రైతులకు సూచించారు. దీనితోపాటు రివిజన్‌ తేలేవరకు భూములు ఎవరికీ కేటాయించొద్దని ఆదేశించింది. దీంతో 2020లో సొసైటీ రద్దు ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌ రిజిస్టర్‌ ఆప్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ కొట్టివేసింది. సొసైటీ కొనసాగాలని, ఎన్నికలు, సమావేశాలు నిర్వహించేలా చూడాలని ఆదేశించింది. అయితే ఇప్పటివరకు అది అమలు కాలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మళ్లీ యడవల్లి వీకర్స్‌ సొసైటీ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. 
ప్రస్తుతం ఏం జరుగుతోంది?
ఇదిలా ఉంటే యడవల్లి సొసైటీ భూములలో బ్లాక్‌ పెరల్‌ గ్రానైట్‌ ఉన్నందున ఏపీఎండీసీ భూములు తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. దీనితో తిరిగి గతంలో లాగే జిల్లా యంత్రాంగం సంబంధిత శాఖలు వ్యవసాయ, రెవెన్యూ, మైనింగ్‌ నీటిపారుదలశాఖలతో కమిటీ వేసి పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరింది. ఆ మేరకు ఆయా శాఖలు జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చింది. మొత్తం భూమిలో 80 ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నట్లు తెలిపారు. అందులో 40 ఎకరాలు మాత్రమే ఈ-పంట నమోదైనట్లు తెలిపింది. ఈ క్రమంలోనే సొసైటీలోని 120మంది సభ్యులకు చిలకలూరిపేట తహసీల్దార్‌ ఈ నెల 9à°¨ స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేస్తూ నోటీసులు జారీ చేశారు. చిలకలూరిపేట తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన 20మంది సొసైటీ సభ్యులు సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. 
భూములకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌(ఫైల్‌ ఫొటో)
కలెక్టర్‌ పరిశీలన
ఈ నేపథ్యంలో అన్నిశాఖల నివేదికలు అందుకున్న జిల్లా కలెక్టర్‌ ఈనెల 21à°¨ యడవల్లి సొసైటీ భూములను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి సొసైటీ సభ్యులను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ మేరకు గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 23à°¨ సొసైటీ భూముల నోడల్‌ అధికారిగా నియమితులైన జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు మధుసూధనరావు ఆధ్వర్యంలో యడవల్లి ఎస్సీ కాలనీ, కట్టుబడివారిపాలెం ఎస్టీ కాలనీలలో గ్రామసభలను ఏర్పాటు చేశారు.  
గ్రామసభలను బహిష్కరించిన సొసైటీ సభ్యులు
కాగా గ్రామ సభలను బహిష్కరిస్తున్నట్లు సొసైటీ సభ్యులు అధికారులకు వినతిపత్రం అందించారు. తమ సొసైటీ 2015లో రద్దు చేశారని, తిరిగి 2020 ఫిబ్రవరి 12à°¨ పునరుద్ధరించారని, తమ సొసైటీలో 120మంది సభ్యులు ఉన్నామని, వారిలో 105 మంది ఎస్సీలు, 15మంది ఎస్టీలు ఉన్నట్లు సభ్యులు అధికారులకు తెలిపారు. 2018లో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు అప్పటి జిల్లా కలెక్టర్‌ ఈ వివరాలతో నివేదిక ఇచ్చారన్నారు. అందులో కొంతమంది మృతి చెందారని, మరికొందరు బతికి ఉన్నారని, ఇంకొందరు అందుబాటులో లేరని పేర్కొన్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈనెల 9à°µ తేదీన సమావేశం ఉన్నట్లు సొసైటీలోని 120మంది సభ్యులకు తహసీల్దార్‌ నోటీసులు జారీచేశారన్నారు. తద్వారా తామందరం సొసైటీ సభ్యులమని గుర్తించినట్లుగా భావించాలన్నారు. సొసైటీ సభ్యుల ఆధారాలతో ఈనెల 23à°¨ గ్రామసభకు హాజరుకావాలని అధికారులు కోరారని, తాము సొసైటీ సభ్యులుగా నోటీసులు ఇచ్చి గుర్తించినందున ఎలాంటి ఆధారాలు ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. 1954 సహకార సొసైటీ చట్ట ప్రకారం యడవల్లి వీకర్స్‌ ల్యాండ్‌ కాలనైజేషన్‌ బైలా ప్రకారం తమ సొసైటీ జనరల్‌ బాడీకి అన్ని అధికారాలు ఉన్నాయన్నారు. ఏ విషయమైనా జనరల్‌ బాడీలో చర్చించి నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. తమ సొసైటీ జనరల్‌ బాడీ సమావేశం 39సి ప్రకారం నిర్వహించవవలసినదిగా  కోరుతున్నామని పేర్కొన్నారు. సొసైటీ సమావేశం నిర్వహించి ఎన్నికలు జరిపించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
సీఎం స్పష్టత ఇవ్వాలి..
ప్రతిపక్ష నేతగా చిలకలూరిపేట వచ్చిన ప్రస్తుత సీఎం జగన్‌మోహనరెడ్డి, ఇక్కడి వైసీపీ నేతలు యడవల్లి భూములపై మాట్లాడుతూ నాపై బురదజల్లారు. కానీ యడవల్లి దళిత భూములను ప్రస్తుత ప్రభుత్వం ఈ రోజు ఏవిధంగా స్వాధీనం చేసుకుంటుంది. యడవల్లి దళిత భూములు దళితులకే అప్పగించాలి. యడవల్లి దళిత భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తెలుగుదేశంపార్టీ పోరాటం చేస్తుంది. దీనిపై సీఎం జగన్‌మోహనరెడ్డి  స్పష్టత ఇవ్వాలి. దళితుల భూముల్లో మైనింగ్‌ ఉంటే వారికే మైనింగ్‌ చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఎవరికో దారాదత్తం చేయాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలి.
- ప్రత్తిపాటి పుల్లారావు, మాజీమంత్రి
యడవల్లి భూములను పరిరక్షిస్తాం..
కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన భూములు కనుక యడవల్లి సొసైటీ భూముల పరిరక్షణ బాధ్యత కూడా కాంగ్రెస్‌పార్టీ భుజస్కందాలపై ఉంది. ఆ భూముల పరిరక్షణకు ప్రణాళికాబద్ధమైన విధానంతో ముందుకు సాగుతున్నాం. తక్షణమే సొసైనీటి పునరుద్ధరించి ఎన్నికలు జరపాలి.
- ఎం.రాధాకృష్ణ, చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ సమన్వయకర్త
మా భూములు మాకే కావాలి..
యడవల్లి సొసైటీకి తక్షణమే ఎన్నిక జరపాలి. భూములు ప్రభుత్వానికి ఇచ్చేందుకు మేము ఒప్పుకోము. ప్రభుత్వం భూములను లాక్కోవాలని చూస్తే న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
- ఈపూరి రాంబాబు, యడవల్లి సొసైటీ సభ్యుడు

Delhi , India , New-delhi , Guntur-district , Andhra-pradesh , Narasaraopet , Guntur , Ap-society , Co-society , A-society , Society-land

హైదరాబాద్‌ : 27, 28 తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్‌ : 27, 28 తేదీల్లో నీటి సరఫరాలో అంతరాయం
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Co-society , Raja-colony , ராஜா-காலனி ,

Ammoniak als Öko-Brennstoff für Kraftwerke

Ammoniak als Öko-Brennstoff für Kraftwerke
heise.de - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from heise.de Daily Mail and Mail on Sunday newspapers.

Japan , Russia , Russian , Japanese , Nippon , Ministry-for-economic , Co-society , Russian-firm , Time-of-world-community , Energy-density , Environmental-protection-organization

DGAP-News: SFC Energy AG veröffentlicht vorläufige Konzernzahlen, Prognose 2021 und neue strategische Mittelfristplanung 2025 - Starkes viertes Quartal führt zu solider Geschäftsentwicklung

DGAP-News: SFC Energy AG veröffentlicht vorläufige Konzernzahlen, Prognose 2021 und neue strategische Mittelfristplanung 2025 - Starkes viertes Quartal führt zu solider Geschäftsentwicklung
boersennews.de - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from boersennews.de Daily Mail and Mail on Sunday newspapers.

Germany , Japan , United-states , India , Munich , Bayern , Netherlands , Canada , Romania , America , Canadian , Japanese

ఉద్యోగుల ప్లాట్లు యజమానుల కబ్జా!

ఉద్యోగుల ప్లాట్లు యజమానుల కబ్జా!
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Earth-society , Society-earth , Co-society , Society-land , Sangareddy-district , Revenue-new , பூமி-சமூகம் , சங்கரேட்டி-மாவட்டம் ,

ఐటీ కారిడార్‌లో మరో భూ మాయ!

ఐటీ కారిడార్‌లో మరో భూ మాయ!
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Co-society , Society-name-le , Earth-maya , Survey-society , கணக்கெடுப்பு-சமூகம் ,