Live Breaking News & Updates on No high court

రుయా ఘటనకు..బాధ్యులెవరు?


రుయా ఘటనకు..బాధ్యులెవరు?
సిబ్బంది నిర్లక్ష్యమా.. ఆక్సిజన్‌ వాహనం ఆలస్యం కారణమా?
ఆ మరణాలకు కారణమేంటి?
కలెక్టర్‌, ఆస్పత్రి డాక్టర్ల నివేదికలను మా ముందుంచండి
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
పరిహారం వ్యాజ్యంలో నోటీసులు
అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక కొవిడ్‌ బాధితులు మృతిచెందిన ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్‌, ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన నివేదికలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అధికారులు, వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరణాలు చోటు చేసుకున్నాయా లేక ఆక్సిజన్‌ తెచ్చే వాహనం రావడం ఆలస్యమవడం వల్ల  బాధితులు మరణించారా అనే విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక 40మందికి పైగా కోవిడ్‌ బాధితులు చనిపోయారని, ఈ ఘటనకు బాధ్యులైన అధికారులు, ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదుకు ఆదేశాలివ్వాలని తిరుపతి టీడీపీ నేత పవార్‌ మోహన్‌రావు పిల్‌ దాఖలు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ.. ‘ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఘటన చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ ప్లాంటు దగ్గర్లోనే ఉన్నా అధికారుల సమన్వయ లోపం వల్ల కొవిడ్‌ బాధితులు చనిపోయారు.
ఈ విషయంపై నిజాలు తేల్చేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపేలా పోలీసులను ఆదేశించండి. వివక్ష లేకుండా బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోండి’ అని అభ్యర్థించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ఆక్సిజన్‌ సరఫరా చేసే వాహనం ఆలస్యంగా రావడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని.. ఆక్సిజన్‌ అందక 23 మంది  బాధితులు మృతి చెందారని.. ఘటనపై ఆస్పత్రి డాక్టర్లు, చిత్తూరు కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారని తెలిపారు. వాటి ఆధారంగా మరణాల కారకులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఘటనకు బాధ్యులు ఎవరనే విషయం తేల్చాల్సిన అవసరం ఉందని. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 
25 లక్షల పరిహారమివ్వాలి..
రుయా ఆస్పత్రి ఘటనలో మృతి చెందినవారి బంధువులకు అందించే పరిహారాన్ని పెంచాలంటూ తిరుపతికి చెందిన జి.భానుప్రకాశ్‌ రెడ్డి హైకోర్టులో పిల్‌ వేశారు. ఆయన తరఫున న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి వాదనలు వినిపిస్తూ. పరిహారాన్ని రూ.10 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాలని కోరారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ గోస్వామి, జస్టిస్‌ జయసూర్యతో కూడిన ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

Gopal-kalanidhi , No-high-court , High-court , Tirupati-hospital , Chittoor-district , இல்லை-உயர்-நீதிமன்றம் , உயர்-நீதிமன்றம் , சித்தூர்-மாவட்டம் ,

אביחי מנדלבליט: הכרעת בית המשפט העליון מחייבת ואין בלתה

אביחי מנדלבליט: הכרעת בית המשפט העליון מחייבת ואין בלתה
inn.co.il - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from inn.co.il Daily Mail and Mail on Sunday newspapers.

Israel , Avihay-mandelblitt , Bezalel-smotrich , Avichai-mandelblit , Medinat-yisrael , Yariv-levin , Supreme-court , No-high-court , Court-he , Legal-general-avichai-mandelblit , Medinat-yisra-el , State-israel

Zimbabwe's Mnangagwa tries to wriggle out of Malaba crisis – The Zimbabwe Mail

Zimbabwe's Mnangagwa tries to wriggle out of Malaba crisis – The Zimbabwe Mail
thezimbabwemail.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from thezimbabwemail.com Daily Mail and Mail on Sunday newspapers.

Malaba , Provincia-de-bioko-norte , Equatorial-guinea , Vernanda-ziyambi , Justice-happias-zhou , Justice-erica-ndewere , Justice-elizabeth-gwaunza , Emmerson-mnangagwa , George-smith , Ahmed-ebrahim , Supreme-court , Judicial-service-commission

זעם בימין על הביקורת של בג"ץ נגד הכנסת: "פסיקה מזעזעת, הפיכה שלטונית"

זעם בימין על הביקורת של בג"ץ נגד הכנסת: "פסיקה מזעזעת, הפיכה שלטונית"
inn.co.il - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from inn.co.il Daily Mail and Mail on Sunday newspapers.

Israel , Aaron-barak , Ayelet-shaked , Bezalel-smotrich , Gideon-saar , Medinat-yisra-el , Yariv-levin , Junior , Supreme-court , No-high-court , High-court , Act-basic

סערת פסיקת בג"צ | סמוטריץ': "לא לציית"

סערת פסיקת בג"צ | סמוטריץ': "לא לציית"
srugim.co.il - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from srugim.co.il Daily Mail and Mail on Sunday newspapers.

Israel , No-high-court , Knesset-bezalel , Basic-laws , இஸ்ரேல் , இல்லை-உயர்-நீதிமன்றம் , அடிப்படை-சட்டங்கள் ,

'ఓటుకు నోటు' పై హైకోర్టులో పిటిషన్ వేసిన రేవంత్ రెడ్డి

'ఓటుకు నోటు' పై హైకోర్టులో పిటిషన్ వేసిన రేవంత్ రెడ్డి
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

Hyderabad , Andhra-pradesh , India , Stephen-sun , Taylor-cross , A-high-court , No-high-court , High-court , ஹைதராபாத் , ஆந்திரா-பிரதேஷ் , இந்தியா , ஸ்டீபன்-சூரியன்

అంబులెన్స్‌లు వెనక్కే!

అంబులెన్స్‌లు వెనక్కే!
andhrajyothy.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from andhrajyothy.com Daily Mail and Mail on Sunday newspapers.

No-high-court , T-high-court , இல்லை-உயர்-நீதிமன்றம் ,

Navjot Sidhu again takes on Punjab CM over 2015 Kotkapura firing


However, Sidhu pointed out that when appointments of the director general of police and the chief principal secretary to the chief minister were set aside, the court orders were challenged “in matter of hours”.
“Nefarious intentions are evident, No High Court stopped you in 4-1/2 yrs ! When DGP/CPS appointments are set aside, orders are challenged in Higher Courts in matter of hours. Now, first you attack the High Court, than from backdoor accept same orders to deflect People s attention,” alleged Sidhu in a tweet.
Sidhu has been targeting the chief minister over the alleged delay in delivering justice in the desecration of Guru Granth Sahib and post sacrilege police firing incident. On Sunday, the cricketer-turned-politician had alleged that there was a “consensus” among legislators that the Badals were “ruling” the state instead of the Congress-led government.

Faridkot , Punjab , India , New-delhi , Delhi , Kotkapura , Haryana , Amarinder-singh , Guru-granth-sahib , Behbal-kalan , Krishan-bhagwan-singh , Navjot-singh-sidhu

Top 10 News @ 5 PM

Top 10 News @ 5 PM
eenadu.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from eenadu.net Daily Mail and Mail on Sunday newspapers.

Mangalore , Karnataka , India , Shiv , Rajasthan , Andhra , Andhra-pradesh , United-states , Narendra-modi , Maharashtra-cm-tirkey-center , No-high-court , Orange-army

توہین رسالتؐ کیسے روکی جائے؟

توہین رسالتؐ کیسے روکی جائے؟
jang.com.pk - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from jang.com.pk Daily Mail and Mail on Sunday newspapers.

Jammu , Jammu-and-kashmir , India , Germany , Muhammad-iqbal , Sindh , Pakistan , United-states , Thailand , Kashmir , North-west-frontier , Denmark