Live Breaking News & Updates on Telugu Top Stories|Page 11
Stay updated with breaking news from Telugu top stories. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
ఆమె నొసటన అరుణ తిలకం! కాలిఫోర్నియాలోని నాసా మిషన్ కంట్రోల్‌రూమ్ అది. భరించరాని ఉత్కంఠ అందరిలోనూ! గుండుసూది పడినా వినపడేంత నిశబ్ధం అలుముకుందక్కడ.. ఆ నిశబ్ధాన్ని, ఉత్కంఠను ఛేదిస్తూ ‘నేలను తాకింది’ అని ఆమె ఉద్వేగభరితంగా అన్న మాటలు అక్కడున్న శాస్త్రవేత్తల్లో పట్టరాని సంతోషాన్ని నింపాయి. ఆమె మాటలే కాదు. ఆమె నుదుటన భారతీయతను ప్రతిబింబించేలా ఉన్న గుండ్రని బొట్టు క ....
అవీ ఇవీ. NMIMS గ్లోబల్ యాక్సెస్ స్కూల్‌తో భవిష్యత్ నిర్మించుకోండి (ప్రకటన) భారత ఆర్థికవ్యవస్థకు నిపుణులైన మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్స్‌ను అందించే లక్ష్యంగా ప్రారంభమై.. ఆన్‌లైన్, దూరవిద్య ద్వారా యూజీ గుర్తింపు పొందిన నాణ్యమైన కోర్సులను అందిచడంలో అగ్రగామిగా నిలిచింది NMIMS గ్లోబల్ యాక్సెస్ స్కూల్. 1994లో దూరవిద్య కేంద్రంగా మొదలై.. యువత, వృత్తి నిపుణులకు ఉన్నత విద్యన ....
రథ సప్తమి విశేషం ఏమిటి? మాఘ మాసం శుక్లపక్షం సప్తమి తిథి ‘రథ సప్తమి’గా ప్రసిద్ధం. సూర్యరథం దక్షిణాయనం ముగించి, పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మాఘ సప్తమి మొదలు.. వచ్చే ఆరు మాసాలూ ఉత్తరాయణ పుణ్యకాలం. అదితి, కశ్యప ప్రజాపతి దంపతులకు మహావిష్ణువు సూర్య భగవానుడిగా ఉదయించాడు కాబట్టి, నేడు ‘సూర్య జయంతి’ అని పురాణ గాథలు చెబుతాయి. సూర్యరథానికి కూర్చ ....
నీకు అర్హత లేదన్నారు..! అరుదైన వ్యాధి శరీరాన్ని శిథిÅలం చేస్తున్నా. అడుగు కదిపితే చాలు.. ఎముకలు విరిగిపోతున్నా. చక్రాల కుర్చీ నుంచి కిందికి దిగే అవకాశం లేకున్నా. ఆమె సాధించింది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. త్వరలో వైద్యురాలు కాబోతున్న ఈ ఫాతిమా కథ అందరికీ ఓ స్ఫూర్తి పాఠం. కేరళలోని పూనూరు గ్రామంలో ఓ పేద కుటుంబంలో పుట్టింది ఫాతిమా. కుందనపు బొమ్మలా ఉన్న బిడ్డను చూసి క ....
కాణిపాకం-వినాయకుడు సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం ....