సర్వాంగ శక్తి!
ఒక్క ఆసనంతోనే అన్ని అవయవాలు పుంజుకోవాలని అనుకుంటున్నారా? అయితే సర్వాంగాసనాన్ని సాధన చేయండి.
చేసే విధానం చేతులను పక్కలకు చాపి, వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను వంచుతూ మడమలను తుంటి దగ్గరకు తీసుకురావాలి. ఒక్క ఉదుటున కాళ్లను, తుంటిని, నడుమును పైకి లేపాలి. తల, మెడ, మోచేతులు నేలకు ఆనించి ఉంచాలి. వీపునకు అర చేతులను గట్టిగా ఆనించి, దన్నుగా ఉండేలా చూసుకోవాలి. మో
అతి అనర్థదాయకం. ఆహారం విషయంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవటం ఎంతైనా అవసరం. మనకు కొవ్వు అవసరమే. అలాగని అతిగా తినటమూ మంచిది కాదు. ఇది మితిమీరితే కొవ్వు అతిగా తింటున్నారా?
అరికాళ్ల మంటలు.. తగ్గేదెలా?
సమస్య: నా వయసు 38 సంవత్సరాలు. అరికాళ్ల మంటలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో రాత్రిపూట సరిగా నిద్ర పట్టటం లేదు కూడా. పాదాలకు కొబ్బరి నూనె రాసుకుంటే కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. ఏంటీ సమస్య? దీనికి పరిష్కారమేంటి?
-శ్రీ ప్రశాంతి, హైదరాబాద్
సలహా: అరికాళ్లలో మంట తరచుగా చూసేదే. మీలాగే చాలామంది దీంతో బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం పాదాల్లో నాడు
పండంటి కిడ్నీకి 12 సూత్రాలు!
ఎల్లుండి వరల్డ్ కిడ్నీ డే
ఒంటికి చీపుర్లు మూత్రపిండాలే! ఇవి ఎప్పటికప్పుడు రక్తాన్ని వడపోసి, వ్యర్థాలను వేరుచేసి, వాటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తేనే మన శరీరం ఆరోగ్యంతో కళకళలాడుతుంది. లేకపోతే చెత్త కుప్పలా తయారవుతుంది. అందుకే ఎక్కడైనా ఎవరైనా కిడ్నీల ఆరోగ్యం మీద దృష్టి సారించాలని, ఒకవేళ కిడ్నీ జబ్బు మొదలైనా తగు జాగ్రత్తలతో హాయిగా జీవించ
మధుమేహులు పుచ్చకాయ తినొచ్చా?
సమస్య-సలహా
సమస్య: నా వయసు 50 సంవత్సరాలు. మధుమేహంతో బాధపడుతున్నాను. ఎండకాలంలో పుచ్చకాయలు ఎక్కువగా వస్తుంటాయి కదా. మధుమేహం గలవారు వీటిని తినొచ్చా?
- రమేశ్, హైదరాబాద్
సలహా: పుచ్చకాయ చాలా తీయగా ఉండటం వల్ల మధుమేహుల్లో చాలామందికి ఇలాంటి సందేహమే వస్తుంటుంది. అయితే దీని విషయంలో మరీ భయపడాల్సిన పనేమీ లేదు. ఆయా పదార్థాల్లోని గ్లూకోజు రక్తంలో ఎంత వే