మేము సైతం సాధించగలం ఒంటికాలితో దేశం చుట్టేసి.!
అన్నీ బాగుండి, ఆరోగ్యంగా ఉన్నా. నాలుగడుగులు వేయడానికే మనం ఆలోచిస్తాం. కానీ తాన్యాదాగా అందుకు భిన్నం. ఒంటికాలితోనే 3800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ దేశాన్ని చుట్టేసింది.అదీ తన కోసం కాదు.క్రీడల్లో రాణించాలనుకుంటోన్న దివ్యాంగులకు చేయూతనందించేందుకు.ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఆమె స్ఫూర్తికథ మనమూ చదవాల్సిందే.
‘మార్చలేని గ
స్టార్ట్.. కెమెరా.. ఆక్షన్
అందరి చూపూ ఆమెవైపు
ఐపీఎల్ వేలం అంటే ఎంత హడావుడి ఉంటుందో తెలిసిందే కదా! అందరి చూపూ అటువైపే. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీతారలు ఇలా సెలబ్రిటీలతో నిండిపోయే ఈ వేదికలో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్)టేబుల్ దగ్గర ఉన్న ఒక అమ్మాయి ఈసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. కానీ ఆ అమ్మాయికి, టీమ్‌కి ఉన్న సంబంధమేంటో ఎవరికీ అర్థ
ఆమె నొసటన అరుణ తిలకం!
కాలిఫోర్నియాలోని నాసా మిషన్ కంట్రోల్‌రూమ్ అది. భరించరాని ఉత్కంఠ అందరిలోనూ! గుండుసూది పడినా వినపడేంత నిశబ్ధం అలుముకుందక్కడ.. ఆ నిశబ్ధాన్ని, ఉత్కంఠను ఛేదిస్తూ ‘నేలను తాకింది’ అని ఆమె ఉద్వేగభరితంగా అన్న మాటలు అక్కడున్న శాస్త్రవేత్తల్లో పట్టరాని సంతోషాన్ని నింపాయి. ఆమె మాటలే కాదు. ఆమె నుదుటన భారతీయతను ప్రతిబింబించేలా ఉన్న గుండ్రని బొట్టు కూడ
నీకు అర్హత లేదన్నారు..!
అరుదైన వ్యాధి శరీరాన్ని శిథిÅలం చేస్తున్నా. అడుగు కదిపితే చాలు.. ఎముకలు విరిగిపోతున్నా. చక్రాల కుర్చీ నుంచి కిందికి దిగే అవకాశం లేకున్నా. ఆమె సాధించింది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. త్వరలో వైద్యురాలు కాబోతున్న ఈ ఫాతిమా కథ అందరికీ ఓ స్ఫూర్తి పాఠం.
కేరళలోని పూనూరు గ్రామంలో ఓ పేద కుటుంబంలో పుట్టింది ఫాతిమా. కుందనపు బొమ్మలా ఉన్న బిడ్డను చూసి కన్న