డెబ్భైఏడేళ్ల వయసులోనూ అదే ఉత్సాహం!
గ్యాస్ సిలెండర్ త్వరగా అయిపోతే ఈసారైనా జాగ్రత్తగా వాడి ఖర్చులను కాస్త తగ్గించుకోవాలనుకుంటాం.
కానీ విమల్‌డిగే మాత్రం సిలెండర్‌తో పనిలేకుండానే పదహారేళ్లుగా వంట చేస్తూ పొదుపు చేస్తున్నారు.
పుణెకు చెందిన విమల్ ఓరోజు టీవీలో వంటింటి వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ గురించి ప్రత్యేక కార్యక్రమాన్ని చూశారు. పర్యావరణ హితానికి తోడ్పడే ప
రాసిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చా?
నాకు ఇద్దరు పిల్లలు. వారిలో బాబుకి ఆటిజం ఉంది. అమ్మాయికి పెళ్లయ్యింది. మా వారు ఐదేళ్ల క్రితం చనిపోయారు. ‘ఎలాగూ ఆస్తి మాకే చెందుతుంది కదా! నీ తదనంతరం వరకూ ఎందుకు ఇప్పుడే ఇచ్చేయమంటూ’ కూతురూ, అల్లుడూ అడగడంతో పదెకరాల పొలాన్ని వారికి రాసిచ్చేశా. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ మధ్య ఇంటి అవసరాలకు వాళ్లనే డబ్బులు అడగాల్సి రా
వ్యాయామం ఆహారం!
ఎంత వ్యాయామానికి అంత బలం! అందుకే వాటిపై అంత ఆసక్తి. వ్యాయామాలతో కండరాలు బలోపేతమవుతాయి. అందం, ఆకర్షణ ఇనుమడిస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బుల ముప్పులు తగ్గుతాయి. నియంత్రణలోనూ ఉంటాయి. కాబట్టే నిపుణుల శిక్షణలో చేసే వ్యాయామాలకు రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ఎంతోమంది జిమ్‌లలో కఠినమైన కసరత్తులు చేస్తూ కండరాలకు పరీక్ష పెడుతున్నారు. కానీ తిండి విషయం
మతిమరుపా. ఇవి తినండి!
దివ్యకు ఇంట్లో ఏ వస్తువును ఎక్కడ పెడుతుందో గుర్తే ఉండటం లేదు. అఖిల మతిమరుపుతో చదివిన పాఠాలనే మళ్లీ మళ్లీ చదువుతోంది. దీనంతటికీ కారణం జ్ఞాపకశక్తి లేకపోవడమే. కొన్ని రకాలైన పదార్థాలు, కూరగాయలను తినే ఆహారంలో భాగం చేసుకుంటే మెదడు చురుగ్గా మారుతుంది. అంతేకాదు జ్ఞాపకశక్తినీ మెరుగుపరుచుకోవచ్చంటున్నారు ఆహార నిపుణులు. అవేమిటంటే.
చేపలు, గుడ్లు
మాంసాహారం