ఆ యువరాణి. ఆమె రక్షణలో!
అది 1920. ఈజిప్టు నుంచి తెచ్చిన ఓ యువరాణిని నిజాం ప్రభువుకు కానుకగా ఇచ్చాడు అతని అల్లుడు.. అపురూపమైన ఆ బహుమతిని ఆయన ఎంతో భద్రంగా దాచిపెట్టారు. వందేళ్ల తరువాత కూడా ఆమెను ఇంకా అబ్బురంగానే చూస్తున్నారు. యువరాణీ ఏంటి. దాచిపెట్టడం ఏంటి అనేగా మీ అనుమానం. అవును. ఆమె 2500 సంవత్సరాల నాటి మమ్మీ. దక్షిణభారతదేశంలో ఉన్న ఈ ఏకైక మమ్మీ సంరక్షణకుచీఫ్ ఇన్‌ఛార్జిగ
సింధునేత్రం.ఆ నలుగురిది!
వేలకిలోమీటర్ల సముద్ర తీరం. దట్టమైన మంచుతో నిండి, మనుషులు అడుగుపెట్టడానికి వీలులేని చైనా, పాక్ సరిహద్దు ప్రాంతాలు. శత్రువులు ఎలా అయినా రావొచ్చు, ఎప్పుడైనా రావొచ్చు.. వాళ్లపై నిరంతరం కన్నేయాలంటే..సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ఓ నిఘానేత్రం అవసరం. ఆ బాధ్యతలే తీసుకుంది ‘సింధునేత్ర’. తాజాగా పీఎస్‌ఎల్‌వీ-సీ51 ప్రయోగించిన ముఖ్యమైన ఉపగ్రహాల్లో ఇదీ ఒ
అలా చేశాక జుట్టు ఊడుతుంది?
నా వయసు 20. హెయిర్ స్ట్రెయిట్‌నింగ్ చేయించుకున్న తర్వాత జుట్టు బాగా పలచగా అయ్యింది. పెరగడం లేదు కూడా. అలాగే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చిందనుకుంటున్నా. వెంట్రుకలు ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి?
- ఓ సోదరి
తరచూ స్ట్రెయిట్‌నింగ్ చేయించడం వల్ల వెంట్రుకలు చిట్లి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. అలాగే ఈమధ్య కొందరు కెరటిన్ ట్రీట్‌మెంట
నేను వాళ్ల రోల్‌మోడల్‌గా ఉండాలనుకున్నా!
‘పెళ్లంటే ఒకరి బాధ్యతల్ని మరొకరు ఇష్టంగామోయడం. మా అమ్మానాన్నలు ఆ పనిని ఎంతో ఇష్టంగా చేశారు..’ సూపర్‌స్టార్ రజనీకాంత్, ఆయన భార్య లత నలభయ్యో పెళ్లిరోజుని ఉద్దేశించి కూతురు ఐశ్వర్య చేసిన ట్వీట్ ఇది. దేశం మెచ్చిన నటుడు రజనీ ఎదుగుదలలో లత పాత్ర చిన్నదేం కాదు.. ముఖ్యంగా పిల్లల విషయంలో పూర్తిగా బాధ్యతలు తలకెత్తుకున్నారు. వివిధ సందర
ఆ కళాకారుడి ఆవేదన కదిలించింది.
ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ పోస్ట్ ఆమెను కదిలించింది. ఓ వ్యక్తి రెండు చేతులూ జోడించి ‘ఆకలితో ఉన్నా.. ఆదుకోండి’ అంటూ ఉన్న ఆ పోస్టు గురించి ఆరా తీసింది. అదో నృత్యకళాకారుడిది. దాంతో ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చిందామెకు. ఎందుకంటే ఆమె కూడా ఓ నృత్యకళాకారిణే. ఆ క్షణంలో ఆమెకొచ్చిన ఆలోచన ఆ ఫొటోలో ఉన్న వ్యక్తికే కాదు.. అటువంటి వందలాదిమంది కళాకారుల కడుప