Live Breaking News & Updates on Telugu Top Stories|Page 9
Stay updated with breaking news from Telugu top stories. Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
చల్లని తల్లి.. బల్కంపేట ఎల్లమ్మ హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తే.అష్టాదశ శక్తిపీఠాల్ని దర్శించుకున్నంత ఫలమని చెబుతారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్లజీవులకూ అమ్మ. ఎల్లమ్మ! ఏడు వందల సంవత్సరాల నాటి సంగతి. అప్పటికసలు, హైదరాబాద్ నగరమే పుట్టలేదు. బల్కంపేట ఓ కుగ్రామం. చుట్టూ పొలాలే. ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా.బండరాయి అడ్డొచ్చినట్ ....
డెబ్భైఏడేళ్ల వయసులోనూ అదే ఉత్సాహం! గ్యాస్ సిలెండర్ త్వరగా అయిపోతే ఈసారైనా జాగ్రత్తగా వాడి ఖర్చులను కాస్త తగ్గించుకోవాలనుకుంటాం. కానీ విమల్‌డిగే మాత్రం సిలెండర్‌తో పనిలేకుండానే పదహారేళ్లుగా వంట చేస్తూ పొదుపు చేస్తున్నారు. పుణెకు చెందిన విమల్ ఓరోజు టీవీలో వంటింటి వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ గురించి ప్రత్యేక కార్యక్రమాన్ని చూశారు. పర్యావరణ హితానికి తోడ్ ....
నాకు ఇద్దరు పిల్లలు. వారిలో బాబుకి ఆటిజం ఉంది. అమ్మాయికి పెళ్లయ్యింది. మా వారు ఐదేళ్ల క్రితం చనిపోయారు. ‘ఎలాగూ ఆస్తి మాకే చెందుతుంది కదా! నీ తదనంతరం వరకూ ఎందుకు ఇప్పుడే ఇచ్చేయమంటూ’ కూతురూ, అల్లుడూ అడగడంతో పదెకరాల పొలాన్ని వారికి రాసిచ్చేశా. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ మధ్య ఇంటి అవసరాలకు వాళ్లనే డబ్బులు అడగాల్స ....
యాదాద్రి యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయం స్వయంభు క్షేత్రం. తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో కొలువై ఉందీ ఈ నారసింహ క్షేత్రం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 60 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడ నరసింహస్వామి వందరూపాలతో నిత్యపూజలు అందుకుంటూ భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందారు. క్షేత్ర మహిమ/ స్థల పురాణం: శాంత-రుష్యశృంగ మహర్షిల కుమారుడైన యాద మహర్షికి చిన్ననాటి నుంచ ....
వ్యాయామం ఆహారం! ఎంత వ్యాయామానికి అంత బలం! అందుకే వాటిపై అంత ఆసక్తి. వ్యాయామాలతో కండరాలు బలోపేతమవుతాయి. అందం, ఆకర్షణ ఇనుమడిస్తాయి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జబ్బుల ముప్పులు తగ్గుతాయి. నియంత్రణలోనూ ఉంటాయి. కాబట్టే నిపుణుల శిక్షణలో చేసే వ్యాయామాలకు రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ఎంతోమంది జిమ్‌లలో కఠినమైన కసరత్తులు చేస్తూ కండరాలకు పరీక్ష పెడుతున్నారు. కానీ తిండి విష ....